Album: Anaganaga Oka Uru
Singer: Sri Dhruthi
Music: Anup Rubens
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2017-12-05
Duration: 05:30
Downloads: 4415365
అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిశారే పసివాళ్ళు స్నేహంగా సంతోషమంతా
రెక్కలుగా రివ్వంటూ ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా ఒకరేమో
సీను, ఒకరేమో జున్ను కలిశారే ప్రాణంగా, కురిశారే వర్షంగా పాటేమో సీను,
ఆటేమో జున్ను ఒకటయ్యి ఎదిగారే మధురంగా ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతీ
క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే
బలపడగా తియతియ్యని ఊసులతో తెలతెల్లని మనసులలో కథ ఇలాగ మొదలయ్యేగా కథ
ఇలాగ మొదలయ్యేగా అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిశారే పసివాళ్ళు
స్నేహంగా ఎగిరిన బుడగలలోన చెలిమే ఉరికిన పడవలలోన చెలిమే
రంగులరాట్నంలో చెలిమే చిందులు వేసిందే మిణుగురు వెలుగులలోన చెలిమే తొలకరి తేనెలలోన
చెలిమే గాజుల గలగలలో చెలిమే సందడి చెసిందే ఈ జ్ఞాపకాలన్నీ
నిలిచేనులే నీ జీవితానికి బలమై నడిపేనులే ఈ సాక్ష్యాలే అనుబంధాల
భవనానికి స్తంభాలే అనగనగ ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిశారే
పసివాళ్ళు స్నేహంగా తెలపని కబురులలోన చెలిమే తిరగని మలుపులలోన
చెలిమే దొరకని చేపలలో చెలిమే దోసిలి నింపింది జరిగిన నిమిషములోన చెలిమే
ఎరగని మరు నిమిషాన చెలిమే కాలం చెక్కిలిలో చెలిమి చుక్కై మెరిసింది
చిననాడు మురిపించే ఈ గురుతులే కనరాని దారిని చూపే నీ గురువులే
ఉండాలంటూ ఈ బతుకంతా మాటలకే కట్టుబడి