Album: Hello Rammante
Singer: Vijay Prakash, Devan Ekambaram, D. Burns
Music: Harris Jayaraj
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2010-11-26
Duration: 04:41
Downloads: 14014062
Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో
పో పోమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా Hello రమ్మంటే వచ్చేసిందా
చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమ్మంటూ నువ్వంటే
పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై
వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మా నా మనసిది
ఓ ప్రేమ నది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది
Hello రమ్మంటే Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ
ప్రేమ పో పో పోమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ
రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను
చూడందే ఊరుకోదమ్మా 24 Carat Lovely ప్రేమా 24-7 నీపై
కురిపిస్తున్నా ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా Every Second నీకై పడి
చస్తున్నా ఏడు రంగులుగా సులువుగా ఏడు రంగులుగా సులువుగా విడి వడి
పోనీ తెల్ల తెల్లనైన మనసిది ఎన్నో కలలుగా విరిసిన పూవుల ఋతువై
నీ కొరకే చూస్తున్నది నువ్వంటే ఇష్టమంటుంది సరేలేమంటూ వదిలేస్తే తప్పేముంది ఓహోహో
Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో
పో పోమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా
కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మా
Do We Do We Do We Do We
Like That Do We Do We Do We Do
We Like This Do We Do We Do We
Do We Like That Do We Do We Do
We Do We This అందమైన కళను చూస్తూ ఉన్నా
అందులోన నేను నీతో ఉన్నా అంతు పోల్చలేని ఆనందాన ఈ క్షణాన్ని
నీకే సొంతమన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే Feeling కావాలంటే చదువుకో
మనసుతో రంగం లాంటి నా ప్రేమ ఇది జీవనదిలా నిను చేతులారా
గుండెను నింపుకో చెలి నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోనా ఓ
Hello Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ
ప్రేమ పో పో పోమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ
రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను
చూడందే ఊరుకోదమ్మా నా మనసిది ఓ ఓ ఓ ప్రేమనది నా
గుండె తడి నీపై వెల్లువై పొంగినది Hello రమ్మంటే వచ్చేసిందా
పో పో పొమ్మంటూ నువ్వంటే Hello రమ్మంటే వచ్చేసింద పో పో
పోమ్మంటూ నువ్వంటే