Album: Hey Naayak
Singer: Shreya Ghoshal, Naveen Madhav
Music: Thaman S
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released: 2012-12-17
Duration: 04:38
Downloads: 3194070
హే నాయక్ तू है Love నాయక్ तुझ से दिल
ढोलक दिल దంధనాధన్ Beat मारे ఏ ఏ నాయక్ सबका
सुख दायक आरे లాగింది नज़रे పెరిగింది Pressure-ఏ आजारे आजारे
ఆటిన్ రాజారె ఇస్పెటును Kiss పెట్టారె హే నాయక్ सबका
सुख दायक హే నాయక్ तू है (నువ్వేర నువ్వేర
ఏకైక నాయక్ వచ్చేసి గిచ్చేసి నా గుండె కోయక్ నువ్వేర నువ్వేర
నా ప్రాణ నాయక్ నవ్వేసి నమిలేసి నన్నేదొ చెయరో) హె
కలకత్తా ఆకురో సరి కొత్త సోకురో నిలువెత్తు Shock-uరో తాకైనా కలకంద
తీపిరో అనకొండ చూపురో తల నిండ కైపురో దూకైనా ఈడుతో ఈడునే
ఆడనా ధనా ధనా హే నాయక్ तू है Love
నాయక్ तुझ से दिल ढोलक दिल దంధనాధన్ Beat मारे
ఏ నాయక్ सबका सुख दायक आरे లాగింది नज़रे పెరిగింది
Pressure-ఏ आजारे आजारे ఆటిన్ రాజారె ఇస్పెటును Kiss పెట్టారె, ఒరే,
ఒరే तू बड़ा मस्त है, क्या ज़बरदस्त है
(ఖల్లాస్ ఖల్లాస్ तेरे कदम से) నువ్వు నా దోస్త్ है
నువ్వే నా ఆస్తి है (గల్లాసె గాల్లాసె నీలొ Rhytmసె) పెదవుల్లో
ఎరుపంతా రాసినా है పరువాన్నె సున్నంలా పూసినా है సరదాల జరదానె
పెట్టా है చుట్టా है నా యవ్వనమే కిల్లీలా ఇవ్వనా है
హె కలకత్తా ఆకురో సరి కొత్త సోకురో నిలువెత్తు Shock-uరో
తాకైనా కలకంద తీపిరో అనకొండ చూపురో తల నిండ కైపురో దూకైనా
ఈడుతో ఈడునే ఆడనా ధనా ధనా (Baby Girl Baby
Girl Come On Now, Feel My Love I Love
You నాయక్ Come To Me Come To Me Show
The World You Love Me నాలో ఒక నాయక్)
तू मेरी जान है, मैं तेरी Fan है (आजारे
आजारे सुब को नचारे) ఓ నువ్వు నా Man है
నేను నీ Queen है (నచ్చారె నచ్చారె మనసె ఇచ్చారె) నా
సొగసే సమ్రాజ్యం చేసినా है నా సిగ్గుల సింహాసనమేసినా है దండేస్తె
అచ్చా है దరువేస్తె మెచ్చా है పొరాడేస్తె ప్రతిరోజు పండగె है
హె కలకత్తా ఆకురో సరి కొత్త సోకురో నిలువెత్తు Shock-u
తాకైనా కలకంద తీపిరో అనకొండ చూపురో తల నిండ కైపురో దూకైనా
ఈడుతో ఈడునే ఆడనా ధనా ధనా హే నాయక్ (నువ్వేర
నువ్వేర ఏకైక నాయక్ వచ్చేసి గిచ్చేసి నా గుండె కోయక్ నువ్వేర
నువ్వేర నా ప్రాణ నాయక్ నవ్వేసి నమిలేసి నన్నేదొ చెయరో)