Album: Hulala
Singer: Sweekar Agasthi, Silvia Anisha
Music: Praveen Lakkaraju
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2015-12-19
Duration: 03:43
Downloads: 14482601
ఓహో హో ఓహో హో నీ చూపే చల్లని చిరుగాలై మనసునే
తాకెనే నీ శ్వాసే వెచ్చని చలి మంటై దూరమే కాలెనే కసిరే
నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే చుక్కల్లోకి చిన్ని
రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే హుళాల ల ల నీతో
హుళల నీ వల్లే హే హే గాల్లో తేలేలా హుళాల ల
ల నీతో హుళల నీ వల్లే ఈ హాయి హుళాలా
తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేశా దూరమేసి ద్వేషమేసి నిన్నెలా
నే మరిచానే కలవని పదం కలిసింది మనసా ముగియని కథై నిను
చేరు వరసా ఊపిరి సగం నీకోసమేగా నీలోని సంతోషం నాలో సంగీతం
హుళాల ల ల నీతోనే హుళల నీ వల్లే ఏ
ఏ మేఘాల్లో తేలేలా హుళాల ల ల నే నీతో హుళల
నీ వల్లే ఈ హాయే హుళాలా ఓహో మామ మియా
ఓహో మామ మియా ఓహో మామ మియా ఏ ఏ ఏ
ఓహో మామ మియా ఓహో మామ మియా ఓహో మామ మియా
ఏ ఏ ఏ కలల కాఫీ సొంత Selfy రంగులా
जिंदगी నువ్వే నాకు తెలిసి నన్ను కోరే ఆడపిల్లవు నువ్వేలే కలిసిన
రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే కలలకు ఇక
ప్రతి రోజు సెలవే నీడల్లే ప్రేమల్లే నాతో నువ్వుంటే ఓ
హుళాల ల ల నీతో హుళల నీవల్లే హే హే గాల్లో
తేలేలా హుళాల ల ల నీతో హుళల నీవల్లే ఈ హాయే
హుళాలా