Album: I Just Love You Baby
Singer: Lipisika, Revanth
Music: J.B. (Jeevan Babu)
Lyrics: Kasarla Shyam
Label: Aditya Music
Released: 2013-04-11
Duration: 03:53
Downloads: 2634586
నీతో నాకేదో స్నేహం మొదలైంది నీ వైపే నే వస్తున్న నాతో
ఈరోజే మౌనం మాటాడింది ఎన్నాళ్ళు పరిగెడుతున్న నాలా ఉన్న నేనే
నీవా నీలో ఉన్న నీవే నేనా బాగున్నది ఏదేమవుతున్న I
Just Love You Baby Your Are My Heart Come
To Me జానా Too Can You Be My Baby
Feel You What I Do We Know జానా Too
చూస్తున్న చేరువెయ్యదురా కలా దాగున్న నా ఊహనే నిజంలా ఇలా
ఎదురుగా ఉంటె కుదురుగా లేనే ఏమైందో ఏదో ఏదో మాయల
జతే చేరాలంటూ మాదే కోరింది ఏదో గతంలా నువ్వే కావాలంటూ మరీ
ఆగింది యేదే ఈవేళ కుదరదుగా నీవుంటే రోజులే క్షణంలా అలా
నీవెంటే సాగెనులే అల్లల్లా ఎలా అలసిపోతున్న హాయిగా ఉండే నిదురలో మువ్వలే
గురుతుగా నువ్వే నచ్చవంతు కథే రేగింది సడే గుండెల్లో అదే
చెప్పాలంటూ అటే వాలింది చూపే నీ వొళ్ళో జరగదుగా