Album: Idhedho Bagundhe
Singer: Vijay Prakash, Anitha Karthikeyan
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2017-10-16
Duration: 04:26
Downloads: 14786718
కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగ నడుమును చూస్తే
పోతుందే మతి పోతుందే ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే
రాటుగ సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగు ఇంతందాన్ని చూశానా
అనిపిస్తుందే నా మనసే నీవైపొస్తుందే ఇదేదో బాగుందే చెలి ఇదేనా
ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
నీ మతి పోగొడుతుంటె నాకెంతో సరదాగుందే ఆశలు రేపేడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే నీ
కష్టం చూస్తూ అందం అయ్యయ్యొ అనుకుంటునే ఇలాగే ఇంకాసేపంటుంటే ఇదేదో
బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఇదేదో బాగుందే మరి ఇదే
ప్రేమనుకుంటే సరి తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా
కలని ఎదురు చూస్తున్న ఎదుటనే ఉన్న బదులు దొరికేట్టు పలికించు నీ
స్వరాన్ని వేల గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని చూసి
చుడంగానే చెప్పిందే ప్రాణం నేన్నీదాన్నై పోయానని ఇదేదో బాగుందే చెలి
ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
తరచి చూస్తూనే తరగదంటున్న తళుకు వర్ణాల నీ మేను పూలగనీ
నలిగిపొతునే వెలిగిపొతున్న తనివి తీరేట్టు సంధించు చూపులన్ని కంటి రెప్పలు రెండు
పెదవుల్లా మారి నిన్నే తీరేస్తామన్నాయే నేడో రేపో అది తప్పదుగా మరి
నీకోసం ఎదైనా సరే ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే
మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి