Album: Inka Cheppale
Singer: Rahul Nambiar, Shweta Pandit
Music: Mickey J Meyer
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released: 2015-08-06
Duration: 03:39
Downloads: 2382499
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే ఇందరిలో
ఎలాగే ఐనా నేనిలాగే నీ జాడని కనుక్కుంటూ వచ్చానే వెతికే
పనిలో నువ్వుంటే ఎదురుచూపై నేనున్నా నీకే జతగా అవ్వాలనీ ఇంకా
చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింక నువ్వే చెప్పాలే ఇంక చెప్పింక
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింక నువ్వే చెప్పాలే
ఇంక చెప్పింక ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందో వెతుక్కోమనన్నారే ఇందరిలో ఎలాగే ఐనా నేనిలాగే నీ జాడని కనుక్కుంటూ
వచ్చానే మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా కలవడం కోసం
ఇంతలా ఇరవై ఏళ్ల ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్లు గడవాలే ఇలా అంతొద్దే హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు అదే అదే తెలుస్తూ ఉందే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింక నువ్వే చెప్పాలే ఇంక
చెప్పింక ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింక నువ్వే చెప్పాలే
ఇంక చెప్పింక మేము పొమ్మంటే ఎంత సరదారా మీకాక్షణం మీరు
వెళుతుంటే నీడలా వస్తాం వెనక మేము ముందొస్తే మీకు ఏం
తొయ్యదులే ఇది నిజం అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్లు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు మాకోసం దిగొచ్చారు అబ్బే అబ్బే
అలా అనొద్దే ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింక
నువ్వే చెప్పాలే ఇంక చెప్పింక ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో
చెప్పాలింక నువ్వే చెప్పాలే ఇంక చెప్పింక