DJJohal.Com

Aaraduguluntada by Kalyani
download Kalyani  Aaraduguluntada mp3 Single Tracks song

Album: Aaraduguluntada

Singer: Kalyani

Music: Mickey J Meyer

Lyrics: Anantha Sriram

Label: Aditya Music

Released: 2015-08-06

Duration: 04:04

Downloads: 2261074

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Aaraduguluntada Song Lyrics

ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడా ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా అందరికి నచ్చేసే
వాడా సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే బెరుగ్గా బెరుగ్గా ఐపోకే
బదులేది ఇవ్వకుండ వెళ్ళిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా అందరికి నచ్చేసే వాడా మాటల ఇటుకలతో గుండెల్లో
కోటలు కట్టెయ్యడా కబురుల చినుకులతో పొడికలలన్నీ తడిపెయ్యడా ఊసుల ఉరుకులతో ఊహలకే
ఊపిరి ఊదెయ్యడా పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా మౌనమై వాడు
ఉంటే ప్రాణమేమవ్వునో నువ్వే నా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ నువ్వే
నా సమస్తం అంటాడే కలలోన కూడ కానుకందనీడే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా అందరికి నచ్చేసే వాడా
అడిగిన సమయంలో తను అలవోకగ నను మోయాలి సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి
పనులను పంచుకొనే మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకొని అందంగా బతిమాలాలి
కోరికేదైన గానీ తీర్చి తీరాలనీ అతన్నే అతన్నే అతన్నే చూడడానికి వయస్సే
తపిస్తూ ఉంటుందే అపుడింక వాడు నన్ను చేరుతాడే

Related Songs

» Srimanthuda (M.L.R. Karthikeyan) » Padara Padara (Shankar Mahadevan) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Muripinchey (Fareedh, Kousalya) » Sir Osthara (Suchitra, S. Thaman) » Dum Masala (Thaman S, Sanjith Hegde) » Charuseela (Yazin Nizar, Devi Sri Prasad) » Kurchi Madathapetti (Thaman S, Sri Krishna, Sahithi Chaganti, Mahesh Babu) » Nee Dookudu (Shankar Mahadevan) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen)