Album: Muripinchey
Singer: Fareedh, Kousalya
Music: Chakri
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2014-08-08
Duration: 04:36
Downloads: 1443458
మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోన మురిపించే
మైనా నా మైనా మైనా మతిపారేసానే నీ పైన నువు చూస్తే
నే చెడిపోతున్నా, నీకై నే పడి చస్తున్నా నీతో నే నడిచొస్తున్నా
హోయ్నా చెయ్ వేస్తే నే చిలకౌతున్నా రాస్తే నే పలకౌతున్నా, చేస్తే
నీ చెలిమౌతున్నా సరేనా तू लग जा तू लग जा
तू लग जा लग जा लग जा सोना तू
लग जा लग जा लग जा जाने जाना మురిపించే
మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోన నచ్చావే
నువ్వే నాకు షానా షానా ఇచ్చెయినా నేనే నీకు రాజ్యాలైనా ఏ
రాజ్యం కన్నా, సామ్రాజ్యం కన్నా, యమ దర్జాగున్న రవితేజం మిన్న పోనా
పోనా వరదల్లె పొంగిపోనా కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా तू लग
जा तू लग जा तू लग जा लग जा
लग जा सोना तू लग जा लग जा लग
जा जाने जाना మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా
మనసొదిలేసానే నీలోన తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన కురిపిస్తా
నీపై నేను తారల వాన ఆ మెరుపుల కన్నా, ఏ తారల
కన్నా నీ మగసిరి మిన్న నా ముద్దుల కన్న జాణ జాణ
కాజెయ్యనా ఖజానా కానా కానా కౌగిళ్ళ బందిఖాన तू लग जा
तू लग जा तू लग जा लग जा लग
जा सोना तू लग जा लग जा लग जा
जाने जाना మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే
నీలోన మురిపించే మైనా నా మైనా మైనా మతిపారేసానే నీ పైన
నువు చూస్తే నే చెడిపోతున్నా, నీకై నే పడి చస్తున్నా నీతో
నే నడిచొస్తున్నా హోయ్నా చెయ్ వేస్తే నే చిలకౌతున్నా రాస్తే నే
పలకౌతున్నా, చేస్తే నీ చెలిమౌతున్నా సరేనా तू लग जा तू
लग जा तू लग जा लग जा लग जा
सोना तू लग जा लग जा लग जा जाने
जाना మై మై మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే
నీలోన