Album: Innallu Yemabbullo
Singer: Unni Krishnan
Music: S.V. Krishna Reddy
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 03:58
Downloads: 346442
ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా .(వెన్నెల గువ్వా. వెన్నెల
గువ్వా) ఇవ్వాళే చూసా నిన్ను బాగున్నావా వెన్నెల గువ్వా.(వెన్నెల గువ్వా. వెన్నెల
గువ్వా) వేచియుంది నవ్వుల నావ నడపమందువా. కాచుకుంది పువ్వుల తోవ చూపిస్తా
నా తో రావా.(వెన్నెల గువ్వా. వెన్నెల గువ్వా) ఇన్నాళ్ళు ఏ
మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా .(వెన్నెల గువ్వా. వెన్నెల గువ్వా) వేచియుంది
నవ్వుల నావా... వెన్నెల గువ్వా. వెన్నెల గువ్వా కాచుకుంది పువ్వుల తోవా...
వెన్నెల గువ్వా. వెన్నెల గువ్వా కన్ను మూసుకోగానే ఎన్ని కలలు
వస్తాయో వాటి వెంట పోతూ రొజూ చూస్తానే నీ కోటా(వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా) కళ్ళు తెరుచుకోగానే దారి మరచిపోతానే కోటి చుక్కలన్నటి మధ్య
కోసం చూస్తుంటా కరిగేటి కలవో నిజంగానే కలవో అనుమానం తీర్చేయాలని కళ్ళారా
కనిపించేవా ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా .(వెన్నెల
గువ్వా. వెన్నెల గువ్వా) వేచియుంది నవ్వుల నావా... వెన్నెల గువ్వా. వెన్నెల
గువ్వా కాచుకుంది పువ్వుల తోవా... వెన్నెల గువ్వా. వెన్నెల గువ్వా
ఊసుపోని ఊహల్లో ఊయలూగు వేళల్లో పాడుకుంటూ ఉంటె గువ్వా రాగాలే విన్నావా.
.(వెన్నెల గువ్వా. వెన్నెల గువ్వా) చుక్కులూరి వీధుల్లో ఒక్కదానివై ఉంటె తోచుబాటు
ఏమి లేక ఈ వైపు వాలేవా నువు రాక మునుపే నీ
రూపు తెలుసే. ఎలాగంటే నాకేం తెలుసు నా మనస్సుకు కబురంపేవా ఇన్నాళ్ళు
ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా .(వెన్నెల గువ్వా. వెన్నెల గువ్వా)
వేచియుంది నవ్వుల నావా... వెన్నెల గువ్వా. వెన్నెల గువ్వాకాచుకుంది పువ్వుల తోవా...
వెన్నెల గువ్వా. వెన్నెల గువ్వా