Album: Its Your Love
Singer: Naresh Iyer
Music: Mickey J Meyer
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released: 2012-07-27
Duration: 05:08
Downloads: 1585970
ఓ ఓ (ఓ) ఓ ఓ (ఓ) ఓ
ఓ (ఓ) ఏమిటో ఏమిటో ఏమిటో మెల్లగా లాగుతుంది ఏదో కంటితో
చూడలేనంత సన్నతీగతో ఓ ఓ (ఓ) ఏమిటో ఏమిటో ఏమిటో ముందుకే
తోస్తుంది ఏదో పువ్వుకి తేనెకి పుట్టిన పెదాలతో నా గుండెలోన
చక్కిలెందుకో ఇన్ని వింతలకి కారణం మరేమిటో ′ఓ It's Your
Love, It′s Your Love It's Your Love ఓహో ఓ
ఓ ఓ It's Your Love, It′s Your Love It′s
Your Love ఓహో ఓ ఓ ఓ ఓ ఓ
(ఓ) ఏమిటో ఏమిటో ఏమిటో మెల్లగా లాగుతుంది ఏదో కంటితో చూడలేనంత
సన్నతీగతో ఓ ఓ (ఓ) ఏమిటో ఏమిటో ఏమిటో ముందుకే తోస్తుంది
ఏదో పువ్వుకి తేనెకి పుట్టిన పెదాలతో రివ్వున రివ్వున రాయే
రెక్కలు ఎత్తి సీతాకోక పువ్వుకి తొందరగుందే తేనెలభారం పెరిగాక గుట్టుగా సప్పుడు
సేయకా ఓహ్ ఓఓఓ గుట్టుగా సప్పుడు సేయక దాక్కునిపోకే వానసినుక మట్టిలో
ఒంటిగా ఉందే సిన్నారి మొలక నే తనచెంత ఓ క్షణమైనా
నడకే సంబరంగా గడికో సందడేగా బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా
It's Your Love, It′s Your Love It's Your Love
ఓహో ఊ ఊ ఊ It′s Your Love, It's Your
Love It′s Your Love ఓహో నాననాన నాననాన నా
ఎన్నెలా ఎన్నెల ఎండిఎన్నెలయిందా ఎందుకంటా గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా మబ్బులో
దిక్కులో నింగి సుక్కలో నిన్న లేని ఇంత కొత్తగా కంటికియాళ వచ్చే
ఎలుగంత నా హృదయాన ఈ ఆదురేంటో మురిపించేది ఎవరో మరిపించేది ఎవరో
కదిలించేది ఎవరో నులివెచ్చని అల్లరితో నా గుండెలోన చక్కిలందుకో ఇన్ని
వింతలకి కారణం మరేమిటో 'ఓ It's Your Love, It′s
Your Love It′s Your Love ఓహో ఓ ఓ ఓ
It's Your Love, It′s Your Love