Album: Itu Itu Ani Chitikelu Evvarivo
Singer: Abhay Jodhpurkar, Shreya Ghoshal
Music: Chirantann Bhatt
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2015-12-29
Duration: 05:10
Downloads: 3502411
తోమ్ తోమ్ తన తోమ్ తోమ్ తన తోమ్ తోమ్ తన
తోమ్ తన తోమ్ తన తోమ్ తోమ్ తన తోమ్ తోమ్
తన తోమ్ తోమ్ తన తోమ్ తన తోమ్ తన తోమ్
తోమ్ తన తోమ్ తోమ్ తన తోమ్ తోమ్ తన తోమ్
తన తోమ్ తన తోమ్ తోమ్ తన తోమ్ తోమ్ తన
తోమ్ తోమ్ తన తోమ్ తన తోమ్ తన ఇటు ఇటు
ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో అటు అటు అటు అని
నడకలు ఎక్కడికో ఏమో ఇటు ఇటు ఇటు అని చిటికెలు
ఎవ్వరివో ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో
సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని
ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక
మొదలైందో మనం అనే కథానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని
చిటికెలు ఎవ్వరివో ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో తోమ్ తోమ్ తన తోమ్ తోమ్ తన తోమ్ తోమ్
తన తోమ్ తన తోమ్ తన తోమ్ తోమ్ తన తోమ్
తోమ్ తన తోమ్ తోమ్ తన తోమ్ తన తోమ్ తన
ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక చిరాకు పడి
ఎటు పరారైందోయ్ సమయం కనపడక ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళిపోదా తనోటి
ఉందని మనం ఏలాగ గమనించం గనక కలగంటున్న మెలకువలో ఉన్నాం కదా
మనదరికెవరు వస్తారు కదిలించగా ఉషస్సెలా ఉదయిస్తోందో నిశీధెలా ఎటుపోతుందో నిదుర ఎపుడు
నిదురోతుందో మొదలు ఎపుడు మొదలవుతుందో ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక
మొదలైందో మనం అనే కథానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని
చిటికెలు ఎవ్వరివో ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో పమగరి సారె ససససారె నిగ గారె గదమద పమగరి
సారె ససససారె నిగ గారె గదమద పెదాల మీదుగా అదేమీ
గల గల పదాల మాదిరిగా సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత
మాధురిగా ఇలాంటివేళకు ఇలాంటి ఊసులు ప్రపంచభాష కదా ఫలాన అర్ధం అనేది
తెలిపే నిఘంటవుండదుగా కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా వినబోతున్న సన్నాయి మేళాలుగా హొ