DJJohal.Com

Mooga Manasulu by Anurag Kulkarni, Shreya Ghoshal
download Anurag Kulkarni, Shreya Ghoshal  Mooga Manasulu mp3 Single Tracks song

Album: Mooga Manasulu

Singer: Anurag Kulkarni, Shreya Ghoshal

Music: Mickey J Meyer

Lyrics: Sirivennela Seetharama Sastry

Label: Aditya Music

Released: 2018-04-20

Duration: 04:14

Downloads: 3571101

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Mooga Manasulu Song Lyrics

మూగమనసులు మూగమనసులు మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను
కలుపుతున్న ప్రేమలో జగతి అంటే మనమే అన్న మాయలో సమయమన్న జాడలేని
హాయిలో ఆయువే గేయమై స్వాగతించగా తరలిరావటే చైత్రమా కుహూ కుహూ కుహూ
స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ మూగమనసులు మూగమనసులు ఊహల
రూపమా, ఊపిరి దీపమా నా చిరునవ్వుల వరమా గాలి సరాగమా, పూల
పరాగమా నా గతజన్మల ఋణమా ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో ఈ నిజం కథ అని తరతరాలు
చదవనీ ఈ కథే నిజమని కలలలోనే గడపనీ వేరేలోకం చేరే వేగం
పెంచే మైకం మననిలా తరమనీ తారాతీరం తాకే దూరం ఎంతో ఏమో
అడగకేం ఎవరినీ మూగమనసులు మూగమనసులు

Related Songs

» Sada Nannu (Dr. Charulatha Mani) » Sirivennela (Anurag Kulkarni) » Mellaga Tellarindoi (Anurag Kulkarni, Ramya Behara, Mohana Bhogaraju) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Asha Pasham (Anurag Kulkarni, Sweekar Agasthi, Damini Bhatla) » Mahanati (Anurag Kulkarni) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Evare (Vijay Yesudas) » Gelupuleni Samaram (Ramya Behara) » Pranavalaya (Anurag Kulkarni)