Album: Gelupuleni Samaram
Singer: Ramya Behara
Music: Mickey J Meyer
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2018-04-20
Duration: 03:17
Downloads: 2347158
గెలుపులేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలా ఈ రణం మధురమైన గాయం
మరిచిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం గతంలో విహారం, కలల్లోని
తీరం అదంతా భ్రమంటే, మనస్సంతా మంటే ఏవో జ్ఞాపకాలు, వెంటాడే క్షణాలు
దహిస్తుంటే దేహం, వెతుక్కుందా మైకం అలలుగా పడిలేచే కడలిని అడిగావా తెలుసా
తనకైనా తన కల్లోలం ఆకశం తాకే ఆశ తీరిందా తీరని దాహం
ఆగిందా జరిగే మథనంలో విషమేదో రసమేదో తేలేనా ఎపుడైన ఎన్నాళ్లైనా పొగలై
సెగలై ఎదలో రగిలే పగలు రేయి ఒకటై నరనరాలలోన విషమయింది ప్రేమ
చివరకు మిగిలేది ఇదే అయితే విధిరాత తప్పించ తరమా