Album: Jaamurathri
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: S. V. Krishna Reddy
Lyrics: Jonnavithhula Ramalingeswara Rao
Label: Aananda Audio Video
Released: 1994-11-03
Duration: 04:52
Downloads: 244768
జామురాతిరి కాసుకో మరి (ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్)
(ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్) చేరుకో ఒడి చెయ్యి
గారడీ (ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్) (ధిన్ ధిన్
తక్ దిగి దిగి తక్) రవికకు పెడితే కిత కితలు బుగ్గలకెందుకు
నిగ నిగలు గుండెలో పుడితే గుబ గబలు తనువులకెందుకు తహ తహలు
(హాయిరే హాయిరే హాయిరే హాయి) (హాయిరే హాయిరే హాయిరే హాయి) जर
बोलो (बोलो बोलो बोलो बोलो बोलो बोलो) (ధిన్ ధిన్
తక్ దిగి దిగి తక్ (ధిన్ ధిన్ తక్ దిగి దిగి
తక్) (ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్) (ధిన్ ధిన్
తక్ దిగి దిగి తక్) కామయ్యకి కబురెడదాం కవ్వింతల కథ
చెబుదాం హొయ్ కామయ్యకి కబురెడదాం కవ్వింతల కథ చెబుదాం ఏకాంతం
కనిపెడదాం ఏకంగా జత కడదాం మోజుల్ని త్వరపెడదాం మోమాటం విడగొడదాం కౌగిళ్ళకు
పదునెడదాం ఆరాటం పనిపడదాం ఐసా పైసా తేల్చేద్దామ్ హాయిరే హాయిరే హాయిరే
హాయి ఆనందంలో మునకేద్దాం హాయిరే హాయిరే హాయిరే హాయి (హాయిరే హాయిరే
హాయిరే హాయి) (హాయిరే హాయిరే హాయిరే హాయి) సరె కాని (కాని
కాని కాని కాని కాని కాని) (ధిన్ ధిన్ తక్
దిగి దిగి తక్) (ధిన్ ధిన్ తక్ దిగి దిగి
తక్) (ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్)
(ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్) సంపెంగల సవ్వడిలో
సై అన్నదిలే వయసు సంపెంగల సవ్వడిలో సై అన్నదిలే వయసు
శ్రీ గంధపు ఆవిరినై శోధిస్తా నీ సొగసు వెయ్యేళ్ళ అనురాగం నా
ఒళ్ళో ఒదిగేనా లే వలపు వీణల్లో రాగాలు తరిగేనా ఈ గిలిగింతల
రాతిరిలో హాయిరే హాయిరే హాయిరే హాయి మైమరపింపుల జాతరలే హాయిరే హాయిరే
హాయిరే హాయి (హాయిరే హాయిరే హాయిరే హాయి) (హాయిరే హాయిరే హాయిరే
హాయి) అది ఏమో (ఏమో ఏమో ఏమో ఏమో ఏమో ఏమో)
(ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్) (ధిన్ ధిన్ తక్
దిగి దిగి తక్) జామురాతిరి కాసుకో మరి (ధిన్ ధిన్ తక్
దిగి దిగి తక్) (ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్)
చేరుకో ఒడి చెయ్యి గారడీ (ధిన్ ధిన్ తక్ దిగి దిగి
తక్) (ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్) రవికకు పెడితే
కిత కితలు బుగ్గలకెందుకు నిగ నిగలు గుండెలో పుడితే గుబ గబలు
తనువులకెందుకు తహ తహలు (హాయిరే హాయిరే హాయిరే హాయి) (హాయిరే హాయిరే
హాయిరే హాయి) जर बोलो (बोलो बोलो बोलो बोलो बोलो
बोलो) (ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్) (ధిన్ ధిన్
తక్ దిగి దిగి తక్) (ధిన్ ధిన్ తక్ దిగి దిగి
తక్) (ధిన్ ధిన్ తక్ దిగి దిగి తక్)