Album: Okkasaari Okkasaari
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: S. V. Krishna Reddy
Lyrics: Sirivennela Sitaramasastri
Label: Aananda Audio Video
Released: 1994-11-03
Duration: 05:11
Downloads: 657880
ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి
ఒక్క సారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా అరె తకజుం తకజుం
తకజుం తక జుం తకథిమి నడకల నడుములో నలిగిన సొగసులు తడుముతా
పెదవి మదుపు పెడతా హోయ్ వలపు తలపు తడతా హోయ్ ఒక్క
సారి ఒక్క సారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్క
సారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా సన్న జాజుల చినుకులలో
స్నానమాడిన తమకముతో వన్నె దేరిన వయసా వారెవా ఓ ఓ ఓ
ఓ ఓ కన్ను సైగల తాకిడిలో ఎన్నడరెగని తహతహతో నన్ను లాగిన
చొరవా వారెవా తారకలా ఆ ఆ దరిచేరగ రా ఆ కోరికతో
అభిసారికనై నిలిచానా చంద్రమా చూసానే అందమా ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా
పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా వద్దకొచ్చి
ముద్దులిచ్చి ఉద్ధరిస్తా తేనె కోరే తుమ్మెదగా చేర వస్తా నెమ్మదిగా
పూలతీగ రానా అతిథిగా కమ్ముకొస్తే కాదనకా కౌగిలిస్తా కానుకగా తేనెటీగా రావోయ్
మృదువుగా వందనమే ఊఁ ఊఁ నవనందనమా ఊఁ ఊఁ స్వాగతమాయువదొరతనమా నిలువెల్లా
ఏలుకో జతవళ్ళో వాలిపో ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా వద్దకొచ్చి
ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా
అరె తకజుం తకజుం తకజుం తక జుం తకథిమి నడకల నడుములో
నలిగిన సొగసులు తడుముతా పెదవి మదుపు పెడతా హోయ్ వలపు తలపు
తడతా హోయ్ ఊఁ ఊఁ ఒక్క సారి ఒక్క సారి వద్దకొస్తా
వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్క సారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన
చెక్కిలిస్తా సాహిత్యం: సిరివెన్నెల, యస్వికృష్ణారెడ్డి