Album: Kukoo Kukoo
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: S. V. Krishna Reddy
Lyrics: Bhuvana Chandra
Label: Aananda Audio Video
Released: 1995-04-01
Duration: 04:38
Downloads: 745108
రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః ధన రూపాయ నమః
కోరాను నీ శరణం పట్టాను నీ చరణం రాజేంద్రుడి జేబు నింప
పరుగున రారా రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః
ధన రూపాయ నమః నిన్నటి దాకా నేనో నీరుద్యోగిని కొంపా
గోడు లేని టపాం గుత్తిని నీ దయ తెస్తుందయ్యా నాకు Fateని
ఇకపై అవుతానయ్యా రాజ రాజుని లేమికి చెప్తా Ta-ta నేనే బిర్లా
టాటా రావే డబ్బుల మూట రోజూ ఇస్తా बेटा Five Star
Hotelలో Party ఇస్తా రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ
నమః ధన రూపాయ నమః చంద్రుడి మీదో Swimming Pool
కట్టనా జలకాలాడుతుంటే Jam పెట్టనా Foreign చెరుకు గడలు Taste చెయ్యవా
బాదం హల్వా మీద కరుణ చూపవా ఇదిగో టూటీ ఫ్రూటీ తినవే
मोटी मोटी కొబ్బరి బోండాంమిస్తా రావే Naughty Naughty Sweet-u Sweet-u
వెలగ పళ్ళు సిద్ధం చేస్తా రాజాయ నమః గజరాజాయ నమః
రూపాయ నమః ధన రూపాయ నమః కోరాను నీ శరణం
పట్టాను నీ చరణం రాజేంద్రుడి జేబు నింప పరుగున రారా