DJJohal.Com

Jaaruko by Sagar, M.M. Manasi
download Sagar, M.M. Manasi  Jaaruko mp3 Single Tracks song

Album: Jaaruko

Singer: Sagar, M.M. Manasi

Music: Devi Sri Prasad

Lyrics: Sri Mani

Label: Aditya Music

Released: 2015-03-15

Duration: 04:23

Downloads: 3645581

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Jaaruko Song Lyrics

పెన్ను పేపర్ చేతాబట్టి తోచిందల్లా రాయాబట్టి నా రాతిట్టా తగ్గలెట్టాడా బ్రహ్మా...
నట్టింట్లో నను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడీకి బావని చేసేస్తారా
ఖర్మా... అరె తెల్లా లుంగీ పైకే కట్టి తొడలు మొత్తం బైటేపెట్టి
తంబీ అంటూ తొక్కేస్తారా జన్మా... గూట్లో హల్వా నోట్లో పెట్టి సూట్లు
బూట్లు నాక్కొనిపెట్టి అంట్లు గట్రా తోమిస్తారా హమ్మా ఏంకమ్మ... జల్దీ జారుకో
జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె జల్దీ జారుకో జారుకో
జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె హే Cyanide Flavor
Lipstick ఉంది Granite Feature నాలో ఉంది Typhoidలా Torture చేస్తా
రా రా అరె వర్ణించారే కవులు వాళ్ళు ఆడాళ్ళంటే పూలు పళ్ళు
వీళ్ళను చూస్తే రాతలు మార్చేస్తారా అరచేతుల్లో గోరింటాకు అరిటాకుల్లో కరివేపాకు అయిపోయాక
అవతల పారేస్తారా అరె ఒకళ్ళ కంట్లో వాటర్ ట్యాంకు అర్ ఒకళ్ళ
కంట్లో పెట్రోల్ ట్యాంకు ముంచేస్తారో పేల్చేస్తారో Lifeఏ Danger రా జల్దీ
జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె జల్దీ జారుకో
జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె హె Blenderలా
నీ బెండె తీస్తా Grinderలా నిను పచ్చడి చేస్తా Washing Machineఅయి
ఉతికారేస్తా రా రా ఏ Selfishకె Selfieవె నువ్వు Psychoకె Iconవె
నువ్వు Cycloneకి Suit అవ్వవు సిగ్గు చీరా... ఎహె గుండెలు తీసే
గుండలైనా జండా మార్చే రౌడీలైనా ఎవరు నీలా మనసే మార్చరులేరా అయ్యో
మెరిసే మల్లెల రాసోపక్కా మానవ Bombకి Dupeఓ పక్కా బతుకే Bus
Stand అయిపోయింది లేరా దేఖో రా జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో
ఊరుకో బారుకో పారిపోవాలె

Related Songs

» Violin Song (David Simon, Anitha Karthikeyan) » Chal Chalo Chalo (Raghu Dixit, Sooraj Santhosh, Rita Thyagarajan) » DJ Saranam Bhaje Bhaje (Vijay Prakash) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Crazy Feeling (Prudhvi Chandra) » Top Lesi Poddi (Sagar, Geetha Madhuri) » Seeti Maar (Jaspreet Jasz, Rita Thyagarajan) » Lover Also Fighter Also (Shekhar Ravjiani) » Super Machi (Devi Sri Prasad, Sravana Bhargavi, Magizhini Manimaaran) » Trendu Maarina Friendu Maaradu (Devi Sri Prasad)