DJJohal.Com

Jummani Jummani by S.P. Balasubrahmanyam
download S.P. Balasubrahmanyam  Jummani Jummani mp3 Single Tracks song

Album: Jummani Jummani

Singer: S.P. Balasubrahmanyam

Music: Mani Sharma

Lyrics: Veturi

Label: Aditya Music

Released:

Duration: 04:20

Downloads: 469680

Get This Song Get This Song
song Download in 128 kbps song Download in 320 kbps
Share On

Jummani Jummani Song Lyrics

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను
సన్నాయి ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల
కోయిల పాడెను సన్నాయి వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు మధుమాసం మనసుకు
వచ్చే వేళలో కన్నులు కలువల్లో సరిగమలపరాగాలు శుభ మంగళ వాద్యలొచ్చే వేళలో
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల
పాడెను సన్నాయి ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో పల్లవించే
నా గీతం పలకరించే సంగీతం ఆ స్వర్గానికి నిచ్చన వేసిన నా
ఆవేశంలో తరుముకొచ్చే ఉల్లాసం తలను వంచే కైలాసం ఒక్కసారి వస్తాయి తియ్యని
క్షణాలెన్నో ఒక్కటవ్వమంటూ తీరని రుణాలే శుభలేఖనుకో నా గీతం నీ
పాదాలకు పారాణి అద్దిన ఈ పేరంటంలో దేవతాయే ని రూపం దీవెనాయే
నా ప్రాణం వయ్యారాలు ఉయ్యాలూపిన ఈ వైభోగంలో మౌనం ఆయే నా
భావం రాగం ఆయే నీకోసం మూడుమూళ్ళ బంధం ఏడు జన్మల అనుబంధం
వేణువైన నాలో ఆలాపనయినా గానం ఆశిసు అనుకో అనురాగం ఝుమ్మని
ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను
సన్నాయి వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు మధుమాసం మనసుకు వచ్చే వేళలో
కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు శుభ మంగళ వాద్యలొచ్చే వేళలో
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను
సన్నాయి ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల
కోయిల పాడెను సన్నాయి

Related Songs

» Nijame Ne Chebutunna (Sid Sriram) » Chiguraku Chatu (S.P.B. Charan, Sunitha Upadrasta) » Malle Puvva (K. S. Chithra, S.P. Balasubrahmanyam) » Gudu Gudu Guncham (Sukhwinder Singh, Lalitha Sagari, Smitha (Nivedhitha)) » Tholivalape (Hariharan, K. S. Chithra) » Jagadam Javani (Shankar Mahadevan, K. S. Chithra) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Kala Anuko Kalad Anuko (Mahalakshmi Iyer, Hariharan) » Nanda Nandhana (Harini, S.P. Balasubrahmanyam) » Niddura Potunna (Shankar Mahadevan)