Album: Kaikaluru
Singer: Udit Narayan, Kavita Krishnamurthy
Music: S.A. Rajkumar
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 1999-01-01
Duration: 04:26
Downloads: 1553501
కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటె రానా మల్లా గుమ్మ ముద్దు గుమ్మా
గుండె నీదేనమ్మా కోరుకున్నా కుర్రవాడా కోరి వచ్చా సందా కాడా ఎమ్మో
ఎమ్మో యమ్మా బుగ్గ కందేనమ్మా చల్ల గొచ్చినమ్మా ఇక లొల్లిపెట్టకమ్మా కోరింది
ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటె
రానా మల్లా వలపే పెదాలతో పదాలు పాడే కదిలే నరాలలో
స్వరాలూ మీటే తనువే తహ తహ తపించిపోయే తనునె నిషాలతో కవళి
పాడే సు సు సుందరి పులా పందిరి పో పో పోకిరి
చాలిక అల్లరి నీ ఈడు తాకదమ్మ నే ఎట్టా వేగేనమ్మా నీ
పంటి గుర్తు బయట పెట్టి బెట్టు చేయకమ్మ కోరుకున్నా కుర్రవాడా కోరి
వచ్చా సందా కాడా మనసే అరేబియా ఎడారి ఎండై నడుమే
నైజీరియా నాట్యం చేసే మల్లెపూల వలె మంచే కురిపిస్తా పారె సెలయేటిలో
స్నానం చేయిస్తా రా రా సుందర నీకె విందురో జ జ
జాతర ఉంది ముందర నీటైన పోటుగాడ రాసుంది తోటకాడ నా తొట్టుబొట్టు
తేనేపట్టు ఎమ్మో ఎమ్మో యమ్మా కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటె
రానా మల్లా ఎమ్మో ఎమ్మో యమ్మా బుగ్గ కందేనమ్మా చల్ల గొచ్చినమ్మా
ఇక లొల్లిపెట్టకమ్మా కోరింది ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా కైకలూరి
కన్నె పిల్లా కోరుకుంటె రానా మల్లా గుమ్మ ముద్దు గుమ్మా బుగ్గ
కందేనమ్మా