Album: Mandara Buggaloki
Singer: Udit Narayan, Kavita Krishnamurthy
Music: S.A. Rajkumar
Lyrics: Srinivas
Label: Aditya Music
Released: 2001-09-14
Duration: 04:50
Downloads: 2982730
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే Secret-u చెవిలో చెప్పమా మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే
Secret-u చెవిలో చెప్పమా మాదాపూర్ గుట్టల్లోకి Walking కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు
నీ టెక్కేమో Hi-tech అంతుందే బుల్లెమ్మ నీ పట్టేమెుు నా పైట
పాకిందంటమ్మ నీ యవ్వారం ఎందాక వచ్చేరో మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే
Secret-u చెవిలో చెప్పమా మాదాపూర్ గుట్టల్లోకి Walking కొస్తుంటే గోరింకా
గిచ్చేసిందమ్మెు ఎల్లారెడ్డీ తోటకాడా నారింజుందమ్మెుు రంగు తీపి పులుపు
చూస్తే నీరేంజుందమ్మెుు సింగంలాంటి చూపులు పెట్టి చురకలు వేస్తాడే చీరా
రైకా కలవని చోట Survey చేస్తాడే చిలిపిగ చినుకై చెంతకొస్తా
జడుసుగ తాకి వణుకులిస్తా నీ చూపే సోకిదంటే పచ్చగడ్డి బగ్గేరో
నీ చెయ్యే తాకిందంటే ఏమైపోతారో మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే Secret-u
చెవిలో చెప్పమా మాదాపూర్ గుట్టల్లోకి Walking కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు
సిమ్లా పండు సిమ్రానంటు బిరుదిస్తాడమ్మెుు దొంగా పండు దొంగను
అంటూ కొరికేస్తాడమ్మెుు నడుమే చూస్తే నర్సాపూరు Train అంతుందమ్మెుు జడలే
వేస్తే నల్ల త్రాచు గుర్తొస్తుందమ్మెుు అమ్మెుు బిగి కౌగిళిలో బిడియమంతా బిత్తర
చూపులు చూస్తుూ ఉంటే తెల్లారి పోయేదాకా పేచీ పెట్టి చంపొద్దే
చల్లారి రాతిరిదంత Waste అయిపోతుందే మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే Secret-u
చెవిలో చెప్పమా మాదాపూర్ గుట్టల్లోకి Walking-కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు నీ టెక్కేమో
హై-టెచ్ అంతుందే బుల్లెమ్మ నీ పట్టేమెుు నా పైట పాకిందంటమ్మ నీ
యవ్వారం ఎందాక వచ్చేరో