Album: Kalalu Kaavule
Singer: Malavika, Hemachandra
Music: Mani Sharma
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 04:24
Downloads: 617857
కలలు కావులే కలయికలిక కరిగిపోవు ఈ కదలికలిక కనిపిస్తుంటే ఈ లోకాన్నే
ఎదురిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను నాతో నువు లేకున్నా నీలోనే
నేనున్నా నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా నీ తోడై వస్తున్నా,
నీ నీడైపోతున్నా ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా
నీ జంట ఓ సఖి నా ఆశకి వరమైనా కావే
నాకు నీ సావాసమే కావాలి ఓ చెలి నా ప్రేమకి ఉసురైనా
కావే ఒంటరి ప్రాణమేం కావాలి ఎన్నాళ్ళైనా ప్రేమిస్తు ఉంటాను నేను నేనుగానే
ఏమైనా ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితాన నా దాన
మేఘమై ఆ మెరుపునే వెంటాడే వేళ గుండెలో నీరెండలే చెలరేగాలా అందుతూ
చేజారిన చేమంతి మాల అందని దూరాలకే నువు పోనేలా తెగించాను నీకోసం
ఈ పందెం వేసా లోకంతోనే స్వయానా తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే
నీతో ఏకం అవుతా ఏమైనా కలలు కావులే కలయికలిక కరిగిపోవు ఈ
కదలికలిక కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా నీకోసం కన్నే నేనై కావలి
కాస్తున్నా నీ తోడై వస్తున్నా, నీ నీడైపోతున్నా ఆ నింగి నేల
ఏకం అయ్యే చోట కానా నీ జంట