Album: Kannula Rendu
Singer: K. S. Chithra, Karthik
Music: Mickey J Meyer
Lyrics: Kula Sekhar
Label: Aditya Music
Released:
Duration: 04:26
Downloads: 111422
కన్నులు రెండు కలవర పడుతుంటే గుండెల సవ్వడి గుసగుసమంటుంటే నాలో ప్రతి
ఆశ నాలో ప్రతి శ్వాస నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
రోజు కనుపాప నిన్నే చూడాలంటే ప్రేమేనంటావా ప్రేమేనంటావా కన్నులు రెండు
కలవర పడుతుంటే గుండెల సవ్వడి గుసగుసమంటుంటే నాలో ప్రతి ఆశ నాలో
ప్రతి శ్వాస నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే రోజు కనుపాప
నిన్నే చూడాలంటే ప్రేమేనంటావా ప్రేమేనంటావా ఏ గాలి తెమ్మెర వస్తున్నా
పరిమళాల స్వరాలుగా ఆ రాక నీదే అంటున్నా ఏ పాట పల్లవి
వింటున్నా పరవశాన చటుక్కునా ఆ పాట నీదే అంటున్నా ఏమైనదేమో నాలోన
యద లోలోనా గోదారి గాని పొంగేనా ఈరోజే నేను వింటున్నా మది
ఆలాపించే ప్రేమ కీర్తన కన్నులు రెండు కలవర పడుతుంటే గుండెల సవ్వడి
గుసగుసమంటుంటే నీ వెంట నీడై వస్తున్నా పరిచయాలు వరాలుగా నీ
తీపి కలలే కంటున్నా ఏ రోజు ఏ పని చేస్తున్నా ఆ
క్షణాలు యుగాలుగా నీ ఊహలోనే ఉంటున్నా ఈ మాయ అంతా నీదేనా
తొలిప్రేమేనా నీలోన కూడ ఇంతేనా ఈ హాయి అంతా ప్రేమేనా మహ
బాగుందయ్యా మూగ వేదన కన్నులు రెండు కలవర పడుతుంటే గుండెల సవ్వడి
గుసగుసమంటుంటే నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస నాలో ప్రతి
ఆశ నువ్వే కావాలంటే రోజు కనుపాప నిన్నే చూడాలంటే ప్రేమేనంటావా ప్రేమేనంటావా
ప్రేమేనంటావా ప్రేమేనంటావా