DJJohal.Com

Kannulatho Choosevi by Nithyasree Mahadevan
download Nithyasree Mahadevan  Kannulatho Choosevi mp3 Single Tracks song

Album: Kannulatho Choosevi

Singer: Nithyasree Mahadevan

Music: A.R. Rahman

Lyrics: Siva Ganesh

Label: Aditya Music

Released: 1999-03-01

Duration: 05:13

Downloads: 3797132

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Kannulatho Choosevi Song Lyrics

పాపమ పనిపమ పనిపమ గమపా సగసని పనిపమ గమగసగమపా పాపమ పనిపమ
పనిపమ గమపా సగసని పనిపమ గమగసగమపా తకడ తకడ తకధిమ్ తకడ
తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తక ఝం తకడ తకడ
తకధిమ్ తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తక ఝం
కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో
కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ ఇక నన్ను విడిపోలేవూ తకడ తకడ
తకధిమ్ తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తక ఝం
తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్
తక ఝం జలజల జలజల జంట పదాలు గలగల గలగల
జంట పెదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే
వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే ధినక ధినక ధిన ధిల్లిల్లాన
నాదిర్ తాని తొందిరతాని దినతోం ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్
తాని తొందిరతాని దినతోం రేయీ పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే
కాళ్లు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ
మాత్రం ఒకటేలే కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా
తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తకడ తకడ
తకధిమ్ తక ఝం తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తక ఝం క్రౌంచ పక్షులు జంటగ పుట్టును
జీవితమంతా జతగా బ్రతుకును విడలేవూ వీడి మనలేవూ కన్ను కన్ను జంటగ
పుట్టును ఒకటేడిస్తే రెండోదేడ్చును పొంగేనా ప్రేమే చిందేనా ధినక ధినక ధిన
ధిల్లిల్లాన నాదిర్ తాని తొందిరతాని దినతోం ధినక ధినక ధిన ధిల్లిల్లాన
నాదిర్ తాని తొందిరతాని దినతోం ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను
కంటున్నాం ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం తాళికొరకు మాత్రమే విడివిడిగా
వెతుకుతున్నాం కన్నులతో చూసేవీ గురువా మమగగ మమసస గగసస గగనిని సగగ
సమమ సగగ సపప సగగ సనిని సగసస సానిదపమగా గమపని సగా
రిసా సానిదపామగరి సగమ కన్నులతో చూసేవీ గురువా పపనినిసాస గగమమ పపనిని
సాస నిసగమపని దపమా గామ పని సగరిద నిసమగరిసనిద కన్నులతో చూసేవీ
గురువా రీరీ సనిస రిరిస సరిరినిని సాస గరిస నిసగరిసని దప
పాప నిదప మగరిస నిసగా సగమ గమపా నిదపప మపనీ పపని
సగరిస గరిసని సానిదపామా గమపమ కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా
కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ ఇక నన్ను
విడిపోలేవూ

Related Songs

» Kannanule (Chitra) » Hayirabba » Nelluri Nerajana (Mahalakshmi Iyer, Hariharan) » Preminche Premava (Shreya Ghoshal, Naresh Ayar) » Uttimeda Koodu (Shankar Mahadevan, Kavita Krishnamurthy) » Dhandiya (Unni Menon, Sreekumar, Kavita Krishnamurthy) » Vennelave Vennelave (Hariharan, Sadhana Sargam) » Ooravasi Ooravasi (A.R. Rahman, Suresh Peters, Shahul Hameed) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Poolane Kunukeyamantaa (A.R. Rahman, Haricharan, Shreya Ghoshal)