Album: Nelluri Nerajana
Singer: Mahalakshmi Iyer, Hariharan
Music: A.R. Rahman
Lyrics: A.M. Rathnam
Label: Aditya Music
Released:
Duration: 06:45
Downloads: 10227364
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను
కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి
నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం
పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక
కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం
ఒక పరి మరణం ఐనది అరె పారేటి సెలయేరు అల సంద్రాన
కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు
పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ
పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం
మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచీ
మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట
తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజాణ
నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఘడియ
కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె
లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి
చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా అరె నీ
జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా నెల్లూరి నెరజాణ నే
కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ
అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా
పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి
మరణం ఐనది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె
నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను
కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకుంటా