Album: Kanulake Teliyani
Singer: Ramya Behara
Music: Mickey J Meyer
Lyrics: Krishna Kanth
Label: Aditya Music
Released: 2017-03-20
Duration: 02:59
Downloads: 702560
కనులకె తెలియని కలలతో పరిచయం ఎపుడిలా ఎరగని వెలుగుతో కొత్త స్నేహం
పెదవులే మరిచిన నవ్వుకిదే శుభదినం అలిగినా మనసుకె దొరికినా కొత్త లోకం
రెక్కలేకున్న మబ్బులొ ఉన్న చుక్కల్లొ ఉన్న ఆ కాంతి రెప్పల్లొనె దాచెస్తున్న
కదలనని కాలమె ఆగె తడవమని చినుకే రాలే కదలమని గాలులు
వీచే తడమమని పువ్వులు వీచే ఇదివరకు ఎరుగనిదె జరిగినదా ఎద అడుగులున్న
తది కదిలినదా ఇది ఎమొ గాని బానె ఉందే తగలనని
సూర్యుడు దాగె కలవమని మేఘమె లాగె వదలమని దిగులే వీగె విడువనని
నవ్వులె ఊగే గదినొదిలి అడుగులిల కదిలినవా మది నదిలొ అడుగులకె మొదలు
ఇదా కడలేమొ ఆశగ రమ్మంటుందే