DJJohal.Com

Kanulanu Thaake by Arijit Singh
download Arijit Singh  Kanulanu Thaake mp3 Single Tracks song

Album: Kanulanu Thaake

Singer: Arijit Singh

Music: Anoop Rubens

Lyrics: Vanamali

Label: Aditya Music

Released: 2015-06-24

Duration: 04:54

Downloads: 5868471

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Kanulanu Thaake Song Lyrics

టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి ఓ కనులను
తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ
మనసును లాగే మాయలా వేసే ఓ వలా నీ నవ్వులే నేడిలా
ఓ హాయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమే నే
కోరుకున్నా నీలో ఉన్నా నీ తోడై ఉన్నా నిన్నే నే ప్రేమించినా
ఓ కనులను తాకే ఓ కలా ఓ హో
ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా బాధలింక నీడలాగా నాతో సాగేనా నాలో రేగింది ఓ
గాయమే దారే చూపేన ఈ కాలమే ఏ ఏ ఏ నీవే
నేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోనా నీతో
లేనా ఆహా ఓ కనులను తాకె ఓ కలా ఓ
ఓ ఓ (చంద ఓ చందమామ రావా) (మా వెంటే
రావా) (పైనే నువ్వు దాక్కున్నావా) (వాన ఓ వెన్నెల వాన రావా)
(నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా) టీ టీటిటి టిటిటీటీ టిటిటీ
టీటి టిటిటీ టీటి టి ఓ ఈ దూరం ఎందాక
తీసుకెళ్లునో ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా పంతమింక
ఊపిరయ్యేనా నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా ఇంక ఈ
జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో ఓ ఓ ఓ ఓ
నీతో రానా నీ నీడై పోనా నీ కోపం వెంటాడుతున్నా
నీలో లేనా ఆహా

Related Songs

» Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Priyathama Priyathama (Chinmayi Sripaada) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Crazy Feeling (Prudhvi Chandra) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » Nee Kannu Neeli Samudram (Javed Ali) » Ninnila (Armaan Malik, Thaman S) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Konte Chooputho (Belly Raj, Deepa)