Album: Kilimanjaro Bhala
Singer: Javed Ali, Chinmayi Sripada
Music: A.R. Rahman
Lyrics: Bhuvana Chandra
Label: Think Music
Released: 2010-07-31
Duration: 05:29
Downloads: 2399925
అహ అహ అహ అహ కిలిమాంజారో భళా భళిమాంజారో కథ
కలిమాంజారో యారో యారో అహ అహ అహ అహ మొహెంజోదారో నువ్వు
ఆహా జదారో రావే షెహెన్జదారో యారో యారో అహ అహ అహ
అహ చుట్టూ చూసి ఒట్టే వేసి కళ్ళతోటి కొరికెయ్యే ముద్దులతోటి వెచ్చ
పెట్టి సిగ్గు పండు వలిచెయ్ అహ అహ అహ అహ పెద్ద
పాము మళ్లీ వచ్చి పిల్ల జింకను పట్టే సొంటి మిరియం తోటి
నన్ను సూపు మల్లే తాగెయ్ అహ అహ అహ అహ ఈమెగారి
చిట్టి చెల్లి నాకాడుంది తెలుసా ఆరడుగుల ఆలివ్ పండు అప్పగించెయ్ జిలకా
కొక్కొక్కో అంది గిన్నె కోడి చెక్ చెక్ కో ఇంత వన్నెలాడి
ఒక్కొకో ముద్దు ఎంచుకోండి ఎంచు ఎంచుకోండి అహ అహ అహ అహ
కిలిమాంజారో భళా భళిమాంజారో కథ కలిమాంజారో యారో మొహెంజోదారో మొహెంజోదారో రావే
షెహెన్జదారో యారో యారో నెల పచ్చవే గిరి గచ్చవే ఎరుపెక్కినా
తెరపుచ్చివే అరే నూరు కోట్ల జనం ఒక్కటైన నీకు పోటీ కాదు
ఇటు ఒక్కటే అటు ఒక్కటే వెడితే గుట్టు మనమొక్కటే నా సోకు
పళ్లే తిని వెన్ను పట్టి ఆరబెట్టేయి Honey వేళ్లని కుదిపే వర్షం
నేను తొలకరినై వచ్చా పెదవితో పెదవికి తాళం వేసి ఒక యుగం
ముగించెయ్ గడుసు అబ్బాయి కొక్కొక్కో అంది గిన్నె కోడి చెక్
చెక్ కో ఇంత వన్నెలాడి ఒక్కొకో ముద్దు ఎంచుకోండి ఎంచు ఎంచుకోండి
కిలిమాంజారో భళా భళిమాంజారో కథ కలిమాంజారో యారో యారో అహ అహ
అహ అహ మొహెంజోదారో నువ్వు ఆహా జదారో రావే షెహెన్జదారో యారో
యారో మర వీరుడా వలచానుడా గురవంజుతో చెయ్యి మంగుడా నువ్వు
దారికొస్తే భళా రెచ్చగొట్టి కానుకిస్తా ఇలా ఆ మదమెక్కిన మొనగత్తెనోయ్ పొద
చాటున పడగొట్టేసెయ్ అరే నూరు గ్రామి నడుం పుంజునై దోచుకుంటా నిజం
తేటగ ఉన్న తూటనయ్యో నన్ను నోట బెట్టేయ్ మొత్తం పచ్చని పసిరిక
నీవైతే పులి గడ్డే తినదా అనుదినము కొక్కొక్కో అంది గిన్నె
కోడి చెక్ చెక్ కో ఇంత వన్నెలాడి ఒక్కొకో ముద్దు ఎంచుకోండి
ఎంచు ఎంచుకోండి అహ అహ అహ అహ అహ అహ అహ
అహ కొక్కొక్కో అంది గిన్నె కోడి చెక్ చెక్ కో ఇంత
వన్నెలాడి ఒక్కొకో ముద్దు ఎంచుకోండి ఎంచు ఎంచుకోండి