Album: Kita Kita Talupulu
Singer: K. S. Chithra
Music: R.P. Patnaik
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:51
Downloads: 3821814
కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన
మనసుకు చంద్రోదయం రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు
ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం నిన్నిలా చేరేదాకా ఎన్నడూ
నిదరే రాక కమ్మని కలలో అయినా నిను చూడలేదే నువ్విలా కనిపించాక
జన్మలో ఎపుడూ ఇంక రెప్పపాటైనా లేక చూడాలనుందే నా కోసమా అన్వేషణ
నీడల్లె వెంట ఉండగా కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు
సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం కంట
తడి నాడు నేడు చెంప తడిమిందే చూడు చెమ్మలో ఏదో తేడా
కనిపించలేదా చేదు ఎడబాటే తీరు తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా
ఆవేదనంతా ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా
పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన
మనసుకు చంద్రోదయం రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ