Album: Kokila Kokila
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: Koti
Lyrics: Sai Sri Harsha
Label: Aditya Music
Released: 2019-07-16
Duration: 04:13
Downloads: 6824698
కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయ్ అన్నది దేవత
నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ
కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కూ అన్నది
హ హ హ హా హ వేచిన ఆమని ఓయ్ అన్నది
హ హ హ హా హ గుండె గూటిలో నిండిపోవా,
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా, జన్మ జన్మ
నన్ను నీడ కావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే
వేళ ఆశలు తీరెనుగా కోకిల కోకిల కూ అన్నది హ హ
హ హా హ వేచిన ఆమని ఓయ్ అన్నది హ హ
హ హా హ వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి
ఇవ్వు చాలు భామ వేళపాళలు ఏలనమ్మ వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే
ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం
కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ కోకిల కోకిల కూ
అన్నది వేచిన ఆమని ఓయ్ అన్నది దేవత నీవని మమతల కోవెల
తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి
సుఖీభవ సందిళ్ళలో