DJJohal.Com

Kokila by S.P. Balasubrahmanyam, K. S. Chithra
download S.P. Balasubrahmanyam, K. S. Chithra  Kokila mp3 Single Tracks song

Album: Kokila

Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra

Music: Ilaiyaraaja

Lyrics: Veturi Sundararama Murthy

Label: Aditya Music

Released: 2014-02-10

Duration: 05:48

Downloads: 1232654

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Kokila Song Lyrics

కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయ్ అన్నది దేవత
నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ
కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కూ అన్నది
హ హ హ హా హ వేచిన ఆమని ఓయ్ అన్నది
హ హ హ హా హ గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ
నన్ను నీడ కావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే
వేళ ఆశలు తీరెనుగా కోకిల కోకిల కూ అన్నది హ హ
హ హా హ వేచిన ఆమని ఓయ్ అన్నది హ హ
హ హా హ వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి
ఇవ్వు చాలు భామ వేళపాళలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే
ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం
కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ కోకిల కోకిల కూ
అన్నది వేచిన ఆమని ఓయ్ అన్నది దేవత నీవని మమతల కోవెల
తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి
సుఖీభవ సందిళ్ళలో

Related Songs

» Kammani (Kamal Haasan, S.P. Sailaja) » Abbanee (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Vennelave Vennelave (Hariharan, Sadhana Sargam) » Kannanule (Chitra) » Yeto Vellipoyindi (Rajesh Krishnan) » Anuvanuvuu (Sunny M.R., Arijit Singh) » Kaanunna Kalyanam (Vishal Chandrashekhar, Anurag Kulkarni, Sinduri Vishal, Vishal Chandrashekhar, Anurag Kulkarni & Sinduri Vishal) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Priyatama (S. Janaki, S.P. Balasubrahmanyam)