Album: Kokko Kolamissa
Singer: Chakri, Kousalya
Music: Chakri
Lyrics: Kandikonda
Label: Aditya Music
Released:
Duration: 04:31
Downloads: 1059939
కొక్కో కోల మీసా నీ दिल-ల్లో కివ్వవే వీసా కొక్కో
కోల మీసా నా दिल-ల్లో కివ్వన వీసా ఊరించక సమోసా నా
Favorite Onion దోశ చెయ్యర చెయ్యర వీర మాయలు చెయ్యర
శూర కసి కసి చూపులు విసిరి జివ్వున లాగర ధీర హే
వద్దంటే ఆగను మల్లా అసలుకు ఎసరే పెడతా కొక్కో కోల
మీసా నా दिल-ల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా Favorite
Onion దోశ కన్నే కొడతా చిన్నగ Loveలో పడతా Kiss-oh
పెడతా కిరి కిరి చేస్తా వెన్నెల జింకా Tension పెంచకే ఇంకా
Tempt అయిపోతే Commit అయిపోతా చూపర పచ్చని జెండా మొదలెట్టర సుందరకాండ
కథ కానీ వేగంగా అంతగ ఓపిక ఉందా వచ్చేస్తా ఎందుకు బెంగ
మరి ఉండవే సిద్ధంగా నింగి నేలా కలవాల కొత్తగ ఏదో జరగాల
హే వద్దంటే ఆగను మల్లా అసలుకు ఎసరే పెడతా కొక్కో
కోల మీసా నా दिल-ల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా
Favorite Onion దోశ చెయ్యే పడతా చెంపను గిల్లే పెడతా
Over చేస్తే నేనే తాళిని కడతా వద్దే వనజా చెంతకు రాకే
గిరిజా పై పైకొస్తే పిల్లా నీ పని పడతా ముందర వున్నది
రోజా కుమ్మెసెయ్ వన్నెల రాజా తినిపించేయ్ కాజా చికిబుకు చికిబుకు రైలా
అరె నీలో ఇంతటి Fire-ah Firenjan తేవాలా కోపాలెందుకు గోపాల కొంటెగ
పిలెచెర మధుబాల హే వద్దంటే విడవను ఇంక ఈడుని ఇరుకున పెడతా
కొక్కో కోల మీసా నా दिल-ల్లో కివ్వన వీసా ఊరించకే
సమోసా నా Favorite Onion దోశ చెయ్యర చెయ్యర వీర
మాయలు చెయ్యర శూర కసి కసి చూపులు విసిరి జివ్వున లాగర
ధీర హే వద్దంటే ఆగను మల్లా అసలుకు ఎసరే పెడతా
కొక్కొ కొక్కో కోల మీసా నా दिल-ల్లో కివ్వన వీసా ఊరించకే
సమోసా నా Favorite Onion దోశ