Album: Koncham Karanga
Singer: Kousalya
Music: Chakri
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2020-08-07
Duration: 04:26
Downloads: 892334
కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి
చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలే మంటల్లే నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
తలుపేసుకుంటే నీ తలపాగుతుందా మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా నీ
విషమే పాకింది నరనరమున ఇక నా వశము కాకుంది యమయాతన లేనిపోని
నిందలుగాని, హాయిగానే ఉంది_ఈ హాని, ఉన్నమాట నీతో చెప్పనీ కొంచెం
కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అమ్మాయినంటూ
నాకే గుర్తు చేస్తూ లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ నీ
గాలి కబురొచ్చి నులివెచ్చగా నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా మనసుకంది మన్మధలేఖ, కెవ్వుమంది
కమ్మని కేక వయసు కందిపోయే వేడిగా కొంచెం కారంగా కొంచెం
గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే
నీ జాలే మంటల్లే నను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం
గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా