Album: Konchem Konchem
Singer: Kailash Kher, Sujatha Mohan
Music: Harris Jayaraj
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released: 2007-03-23
Duration: 04:41
Downloads: 1793787
అయి బాబోయ్ అమ్మాయి నీ నడుమే సన్నాయి మడతే చూస్తుంటే మతిపోతున్నదే
(ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో ఊకొట్టె ఉద్యోగం చెయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో
ఉయ్యాలో జోకొట్టే ఉద్యోగం ఇయ్యాలో) కొంచం కొంచం ఊరిస్తుంటే ఆమ్మో
నీ అందం నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం హే
ఇంచి ఇంచి చూపిస్తుంటే నీకేంటి కష్టం ఇక నీకాకుండా ఎవ్వరికుంది ఇంతటి
అదృష్టం ఓ ఇలా ఎన్ని వయ్యారాలు ఇలా ఎన్ని విడ్డురాలు మరి
ఇంత దెగ్గరనుంచి చూడలేదురో కొంచం కొంచం ఊరిస్తుంటే ఆమ్మో నీ
అందం నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం పెదవులతో (తో)
పెదవులకే (కే) కసి కసిగా ఓ వంతెన వెయ్యాలి సరసములో చెరిసగమై
సుఖములకే నిచ్చెన వెయ్యాలి ఆగనంటోంది ఆగనంటోంది ఆగనంటోంది మనసే చేజారి సిద్ధమౌతోంది
చూడే చిరాజారి పడిపోతావు పదవే కాలుజారి కొంచం కొంచం ఊరిస్తుంటే
ఆమ్మో నీ అందం నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం ఇంచి
ఇంచి చూపిస్తుంటే నీకేంటి కష్టం ఇక నీకాకుండా ఎవ్వరికుంది ఇంతటి అదృష్టం
ఓ ఇలా ఎన్ని వయ్యారాలు ఇలా ఎన్ని విడ్డురాలు మరి ఇంత
దెగ్గరనుంచి చూడలేదురో వయసుమరి చిలిపిదని తెలుసుకదా దానంతం చూడాలా అసలుపని
కొసరుపని వదలమని నీకెట్టచెప్పలే ఆగమౌతోంది అదిబై ఓసారి ఆశ రేపింది నువ్వే
తొలిసారి ఆదుకోవాలి గురువా ప్రతి సారి ఓ ఇలా ఎన్ని
వయ్యారాలు ఇలా ఎన్ని విడ్డురాలు మరి ఇంత దెగ్గరనుంచి చూడలేదురో