Album: Kothi Baavaku Pellanta
Singer: Bhanumathi Ramakrishna
Music: S. Rajeswara Rao
Lyrics: Devulapalli Krishnasastri
Label: Saregama
Released: 2017-07-12
Duration: 03:10
Downloads: 66889
ఓ ఒఓ ఒఓఒఓఓఓ ... కోతీబావకు పెళ్ళంట ... కోవెలతోట విడిదంట
... కోవెలతోట విడిదంట ... కోతీబావకు పెళ్ళంట ... కోవెలతోట విడిదంట
... కోవెలతోట విడిదంట ... మల్లీ మాలతి వస్తారా ... మాలికలల్లీ
తెస్తారా ... బంతీ ... జాజీ ... చేమంతీ ... బంతులు
కట్టీ ... తెస్తారా ... బంతులు కట్టీ ... తెస్తారా ...
పెళ్ళికి మీరూ వస్తారా ... పేరంటానికి వస్తారా ... పందిరి వేస్తాము
... ముందర ముగ్గులు పెడతామూ ... పందిరిక్రిందా పెళ్ళీవారికి విందులు చేస్తాము
... మంచీ విందులు చేస్తాము ... బాకా బాజా ... డోలూ
సన్నాయ్ ... బాకా బాజా ... డోలూ సన్నాయ్ ... బాకా
బాజా ... డోలూ సన్నాయ్ ... మేళాలెడతారూ ... తప్పెట తాళాలెడతారు
... తప్పెట తాళాలెడతారు ... కోతీబావకు పెళ్ళంట ... కోవెలతోట విడిదంట
... కోవెలతోట విడిదంట ... అందాల మా బావగారికి గంధాలూ పూసీ
... ఓఒఒఒఓఓఓఓఒఒఓఓఓ ...ఓఒఓఓఓఒఒఓఓఒఒఓఓ గారాల మా బావ మెడలో హారాలూ వేసీ
... కూళాయెడతామూ ...కుచ్చుల తురాయి పెడతాము ... హారాలేసి ... గంధం
పూసీ కుళ్ళాయేసీ ... తురాయి పెడతాము ... కుచ్చుల తురాయి పెడతాము
... ఓ ఒఒఓఒఓ ... పల్లకి ఎక్కి పల్లకి ఎక్కి కోతీ
బావ పళ్ళికిలిస్తాడు ... బావా ... పళ్ళికలిస్తాడు ... మా కోతీబావా
పళ్ళికిలిస్తాడు ... కోతీబావకు పెళ్ళంట ... కోవెలతోట విడిదంట ... కోవెలతోట
విడిదంట ...