Album: Kousalyasupraja
Singer: K. S. Chithra
Music: Ravi Mulakalapalli
Lyrics: Ravi Mulakalapalli
Label: Aditya Music
Released:
Duration: 05:33
Downloads: 1207
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
నా ప్రేమ పారిజాతం మది ప్రేమ పుష్ప పత్రం వేదాల
సాక్షిగా నీకు తనువేమో దారదత్తం నా ప్రేమ పారిజాతం మది ప్రేమ
పుష్ప పత్రం వేదాల సాక్షిగా నీకు తనువేమో దారదత్తం మనసే మాట
వినక రాశాను ప్రేమ లేఖ నీ ప్రేమ పిలుపు కోసం నే
వేచి చూస్తువున్నా నా ప్రేమ పారిజాతం మది ప్రేమ పుష్ప పత్రం
వేదాల సాక్షిగా నీకు తనువేమో దారదత్తం మనసనే శ్వేత పత్రం
మీద లేఖ రాసి వేచివున్నా కనులతో కాచుకున్నా మనసనే శ్వేత పత్రం
మీద లేఖ రాసి వేచివున్నా కనులతో కాచుకున్నా కదలలేని అడగలేవా గడప
దాటి రానంటున్నవి ఏమి చెయ్యాలో ఎలా కబురంపాలో సతమతమౌతున్నా నా ప్రేమ
పారిజాతం మది ప్రేమ పుష్ప పత్రం వేదాల సాక్షిగా నీకు తనువేమో
దారదత్తం నా ప్రేమ పారిజాతం మది ప్రేమ పుష్ప పత్రం వేదాల
సాక్షిగా నీకు తనువేమో దారదత్తం ఏ క్షణములో చూశానో నీ
మన్మధ రూపం హృదయ శిలలో చెక్కి దాచుకున్నా ఈ నిమిషము నా
మనస్సు నీ వశమయ్యిందో తేలియకుండానే నీ చెలినయ్యా ఏ క్షణములో చూశానో
నీ మన్మధ రూపం హృదయ శిలలో చెక్కి దాచుకున్నా ఈ నిమిషము
నా మనస్సు నీ వశమయ్యిందో తేలియకుండానే నీ చెలినయ్యా నీ పేరులో
ఏదో మంత్రం బంధమై నను పెనవేస్తున్నది నువ్వే రావాలి కలతే తీరాలి
కలలే పండాలి నా ప్రేమ పారిజాతం మది ప్రేమ పుష్ప పత్రం
వేదాల సాక్షిగా నీకు తనువేమో దారదత్తం నా ప్రేమ పారిజాతం మది
ప్రేమ పుష్ప పత్రం వేదాల సాక్షిగా నీకు తనువేమో దారదత్తం మనసేమో
మాట వినక రాశాను ప్రేమ లేఖ నీ ప్రేమ పిలుపు కోసం
నే వేచి చూస్తువున్నా నా ప్రేమ పారిజాతం మది ప్రేమ పుష్ప
పత్రం వేదాల సాక్షిగా నీకు తనువేమో దారదత్తం నా ప్రేమ పారిజాతం
మది ప్రేమ పుష్ప పత్రం నా ప్రేమ పారిజాతం మది
ప్రేమ పుష్ప పత్రం నా ప్రేమ పారిజాతం మది ప్రేమ పుష్ప
పత్రం