Album: Kudi Kannu Adhirine
Singer: S.P. Balasubrahmanyam, Sunitha Upadrasta
Music: Vidyasagar
Label: Aditya Music
Released: 2014-04-07
Duration: 05:04
Downloads: 98408
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కొండలరాయనికిక
కోటి రాతురులు కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కుడికన్ను అదిరెనే కూడిన
తరుణాన కొండలరాయనికిక కోటి రాతురులు మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల
తీపులు ఆర్చినందుకు మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు చాలుచాలాయె
చెలి బుగ్గలకు చాలుచాలాయె చెలి బుగ్గలకు చెలువంపు గాటున చిక్కినందుకు కుడికన్ను
అదిరెనే కూడిన తరుణాన తెలుపరే భానునికి తెలవారలేదనీ తెలుపరే భానునికి
తెలవారలేదనీ పులిసిన మేనా కొలది పవళించినందుకు పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల పిలువరే
మెల్లగా పిల్లతెమ్మెరల నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు కుడికన్ను అదిరెనే కూడిన
తరుణాన స స గ రి ని ద మ
ద ని ని ని ద ని స గ గ
మ ని ద మ ద ని స ద మ
గ రి గ మ ని ద సా ని ద
మ గ రి స గ రి స గ రి
స తీయకే ఆ గడియ తీపిగడియలు రేలు తిరునాధుకౌగిలిని కాగువరకు
సాయకే ఆ మేను సాయకే ఆ మేను సరసాల సమయాలు సరిగంచు
సవరించి సాగువరకు కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కొండలరాయనికిక కోటి
రాతురులు