Album: Naa Manasuki
Singer: Karthik, Gayatri
Music: Yuvan Shankar Raja
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2019-05-02
Duration: 05:39
Downloads: 6527029
నా మనసుకి ప్రాణం పోసీ నీ మనసును కానుక చేసీ నిలిచావే
ప్రేమను పంచీ ఓ ఓ ఓ ఓ ఓ ఒహొ హొ
ఓ ఓ ఓ ఓ నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓ ఓ
ఓ ఓ ఓ నా వయసుకి వంతెన వేసి నా
వలపుల వాకిలి తీసి మది తెర తెరచేపకే పరిచి ఉన్నావు లోకం
మరిచి నా మనసుకి ప్రాణం పోసీ నీ మనసును కానుక
చేసీ నిలిచావే ప్రేమను పంచీ ఓ ఓ ఓ ఓ ఓ
ఒహొ హొ ఓ ఓ ఓ ఓ నీ చూపుకి
సూర్యుడు చలువాయే నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే నీ చొరవకి నీ
చెలిమికి మొదలాయే మాయే మాయే నీ అడుగుకు ఆకులు పువులాయే నీ
కులుకికి కాకులు కవులాయే నీ కలలకి నీ కథలకి కదలాడే హాయే
హాయే అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి నా మనసనె
ఒక సరసులో అలజడులే సృష్టించావే నా మనసుకి ప్రాణం పోసీ
నీ మనసును కానుక చేసీ నిలిచావే ప్రేమను పంచీ ఓ ఓ
ఓ ఓ ఓ ఒహొ హొ ఓ ఓ ఓ ఓ
ఒక మాట ప్రేమగ పలకాలే ఒక అడుగు జత పడి
నడవాలే ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకి పదిలం పదిలం
ఒక సారి ఒడిలో ఒదగాలే ఎద పైన నిదుర పోవాలే తీయ
తీయని నీ స్మృతులతో బ్రతికేస్తా నిమిషం నిమిషం నీ ఆశలు గమనించాలే
నీ ఆత్రుత గుర్తించాలే ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తున్నాలే