Album: Ninnu Choosthey
Singer: Shankar Mahadevan
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2018-10-30
Duration: 04:06
Downloads: 895353
నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే గుండె జారే నిన్ను చూస్తే కన్ను జారే నిన్ను
చూస్తే చేయి జారే నిన్ను చూస్తే నిన్ను చూస్తే సిగ్గు జారే
నిన్ను చూస్తే చెంగు జారే నిన్ను చూస్తే కాలు జారే నిన్ను
చూస్తే నిన్ను చూస్తే బుద్ధి మారే నిన్ను చూస్తే హద్దు మీరే
నిన్ను చూస్తే ఆరు నూరే నిన్ను చూస్తే Once More-ye నిన్ను
నే చూసి చూడగనే, చెంత చేరగనే వయసు నోరు ఊరె నిన్ను
చూస్తే గుండె జారే నిన్ను చూస్తే కన్ను జారే నిన్ను చూస్తే
చేయి జారే నిన్ను చూస్తే నిన్ను చూస్తే సిగ్గు జారే నిన్ను
చూస్తే చెంగు జారే నిన్ను చూస్తే కాలు జారే నిన్ను చూస్తే
నొక్కనా బుగ్గలోని ౠరే లాగనా చీరలోని మూరే తాగనా గంట
గంటకి ఒంటి గింటిలో పంచదార ధారే ఆపనా పిల్లగాడి జోరే చల్లనా
నిప్పు మీద నీరే చూపనా పూట పూటకి, మాటి మాటికి కొత్త
కొత్త దారి నీకు తొందరే నాకు తొందరే నిన్ను తాకి తీసుకోన
సోకు X-ray నేను అల్లరే నువ్వు చిల్లరే ఒళ్ళు ఒళ్ళు అంటుకుంటే
భళ్ళుమంది ప్రేమ మీటరే నిన్ను చూస్తే గుండె జారే నిన్ను చూస్తే
కన్ను జారే నిన్ను చూస్తే చేయి జారే నిన్ను చూస్తే నిన్ను
చూస్తే సిగ్గు జారే నిన్ను చూస్తే చెంగు జారే నిన్ను చూస్తే
కాలు జారే నిన్ను చూస్తే ఇవ్వనా మాట లేని కబురే
చూపనా జట్టు లేని చిగురే పంచనా ప్రేమ ప్రేమగా, గోము గోముగా
తీపి తీపి వగరే ఓ... రువ్వనా తట్టుకోని పొగరే పెట్టనా మంటలేని
సెగలే కట్టనా కన్నె గుండెపై కుర్ర గుండెతో చిన్ని ప్రేమనగరే ఎంత
గొప్పరే, ఎంత ఒప్పురే ఇంత బాగా చెప్పలేదు షేక్ స్పియరే ఎంత
మత్తురే, ఎంత కొత్తరే ప్రేమ నిప్పు రాజుకుంటే ఎవ్వడైన రాజ్ కపూరే
నిన్ను చూస్తే గుండె జారే నిన్ను చూస్తే కన్ను జారే నిన్ను
చూస్తే చేయి జారే నిన్ను చూస్తే నిన్ను చూస్తే సిగ్గు జారే
నిన్ను చూస్తే చెంగు జారే నిన్ను చూస్తే కాలు జారే నిన్ను
చూస్తే నిన్ను చూస్తే బుద్ధి మారే నిన్ను చూస్తే హద్దు మీరే
నిన్ను చూస్తే ఆరు నూరే నిన్ను చూస్తే Once More-ye నిన్ను
నే చూసి చూడగనే, చెంత చేరగనే వయసు నోరు ఊరె నిన్ను
చూస్తే లాల లైలై నిన్ను చూస్తే లలల లైలై నిన్ను చూస్తే
లైల లైలై నిన్ను చూస్తే లల్లల్లలా లై