Album: Kanya Raasi
Singer: Vijay Yesudas, Suchitra
Music: Mani Sharma
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2018-11-14
Duration: 04:09
Downloads: 432901
కన్యా రాశి కలువా వయ్యారాలు బరువా నను సాయంగా రమ్మంటావా అంతే
లేని గొడవా హద్దే లేని చొరవా అడగందే తొడై రావా ఏమో
ఏమంటాయో నీ అందాలు నేనేం చేసినా అమ్మో అనుకుంటాలె ఆనందంగా
నువ్వేం దోచినా కాదంటానా రానంటానా వూరిస్తున్నా ఊ కొడుతున్నా లాలిస్తున్నా దారిస్తున్నా
కన్యా రాశి కలువా వయ్యారాలు బరువా నను సాయంగా రమ్మంటావా
అంతే లేని గొడవా హద్దే లేని చొరవా అడగందే తొడై రావా
ఆగే వీలుందా అవకాశం కుదిరాక ఇంకో దారుందా ఇందాకా వచ్చాక
అంతే నిజమంతే అనుకోనా నా చెంతే నువ్వుంటే చలిమంటే నా లోలోన
ఇంతై కోరికింతై నిను కవ్వించేసెయ్ నా కన్యా రాశి కలువా
వయ్యారాలు బరువా నను సాయంగా రమ్మంటావా అంతే లేని గొడవా హద్దే
లేని చొరవా అడగందే తొడై రావా నీరే నిప్పవదా నీచెయ్
తగిలాక కోరే ఉప్పెనగా కౌగిలికే వస్తాగ కంచే తొలిగించే చొరవుంది నీలో
ముంచే శృతిమించే మెరుపుంది నీ సైగలో అనుకో అవుననుకో సుఖపడిపో నా
రెక్కల రెపరెపలో కన్యా రాశి కలువా వయ్యారాలు బరువా నను
సాయంగా రమ్మంటావా అంతే లేని గొడవా హద్దే లేని చొరవా అడగందే
తొడై రావా