Album: Luckkanna Mate Nillu
Singer: Revanth
Music: Anirudh Ravichander
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2014-12-23
Duration: 03:31
Downloads: 14467128
హే Luckఅన్న మాటే Nill-o Nill-u Lifeఏమో చాలా Dull-o Dull-u
సోకాన ఉంది Solo दिल्लू Kick అయినా కావాలి Full-o Full-u
నేనో Zeroనీ Value లేనొణ్ణి దెబ్బల్తోనే మనసు Strongఅయిన మంచోణ్ణి
నేనో ఎర్రోణ్ణి అన్నీ పొయినోణ్ణి పడిపోతూనే పైకి లేస్తున్న మొనగాణ్ణి
నా బాధే నాకు భంగు నే చెత్త కుప్ప King-u నా
Fate-ఏ నల్లరంగు నే కొమ్మల్లో पतंग నా బాధే నాకు భంగు
నే చెత్త కుప్ప King-u నా Fate-u నల్లరంగు నే కొమ్మల్లో
पतंग భంగు భంగు King-u King-u నేనో కొమ్మల్లో पतंग
భంగు భాదే భంగు King-u King-u నేనో కొమ్మల్లో पतंग
నలు దిక్కుల్లో ప్రేమెంతున్నా ఓ కొంచెం నా వైపే రానంటుందే వయసొచ్చిన
మనసే ఉన్నా మనసిచ్చే తోడే జత కానంటుందే సిగ్గూ శరమంతా గాల్లో
గిరవాటేశా Plastic నవ్వుల్తో కాలం ముందు తోశా నాలా నేనుంటే ఎవరికి
నచ్చని వరస బైటపడలేక గుండెల్లోనే తడిశా నా బాధే నాకు
నే చెత్త కుప్ప నా Fate-ఏ నల్ల నే కొమ్మల్లో నా
బాధే నాకు భంగు నే చెత్త కుప్ప King-u నా Fate-ఏ
నల్లరంగు నే కొమ్మల్లో పతంగు నే కొమ్మల్లో పతంగు భంగు
భంగు King-u King-u నేనో కొమ్మల్లో पतंग భంగు భాదే భంగు
King-u King-u నేనో కొమ్మల్లో पतंग