Album: Maa Daddy Pockets
Singer: Siddharth
Music: Rahul Raj
Lyrics: Krishna Chaitanya
Label: Aditya Music
Released: 2011-10-15
Duration: 04:07
Downloads: 572907
హేయ్ హైదరాబాద్ యూ గాయ్స్ రెడీ టు రాక్ అండ్ రోల్.
ఐ కాంట్ హియర్ యూ, లెట్స్ డూ దిస్. {వినోద్
కుమార్} మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్లెంటీ ప్లెంటీ రా
నా రెండు పాకెట్స్ ఎప్పుడు ఎమ్టీ ఎమ్టీ రా {వినోద్
కుమార్} మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్లెంటీ ప్లెంటీ రా
నా రెండు పాకెట్స్ ఎప్పుడు ఎమ్టీ ఎమ్టీ రా క్యాంపస్ క్యాంటీన్
లో నన్ను చూసింది ఓ పిల్లా ఎంతో సడన్ గా మారాను
తనవల్ల సన్ గ్లాసెస్సే తానే కొనింది నీ కోసమే టేక్ ఇట్
అనింది ఆ నెక్ట్స్ వన్ మంత్ తిరగని చోటే లేదురా ఆ
నెక్ట్స్ వన్ వీక్ నాలోనే లేనురా ఆ నెక్ట్స్ ఫ్రైడే డిస్కోలో
తన బర్త్ డే పార్టీ కదా ఆ నెక్ట్స్ మూమెంట్ ఆ
బిల్లుకే చిల్లరే మిగిలింది {వినోద్ కుమార్} మా డాడీ
పాకెట్స్ ఎప్పుడు ప్లెంటీ ప్లెంటీ రా నా రెండు పాకెట్స్ ఎప్పుడు
ఎమ్టీ ఎమ్టీ రా మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్లెంటీ ప్లెంటీ
రా నా రెండు పాకెట్స్ ఎప్పుడు ఎమ్టీ ఎమ్టీ రా
{వినోద్ కుమార్} ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగింది
నా ఐఫోన్ కలవాలి అంటూ సడన్ గా రమ్మంది చంపేసి రింగ్
కొని పెట్టు అంది త్వరలోనే ఓ సర్ ఫ్రైజ్ అనింది ఆ
నెక్ట్స్ వన్ మంత్ తేలా నేనే గాలిలో ఆ నెక్ట్స్ వన్
వీక్ ఉన్నా టెన్షన్ లో ఆ నెక్ట్స్ ఫ్రైడే లైఫ్ థ్రిల్
నే తగిలి నాకు మరి ఆ నెక్ట్స్ మూమెంట్ వాడెవడికో రింగ్
నే తొడిగింది సో దా బాటమ్ లైన్ ఆఫ్ స్టోరీ
ఈస్ మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్లెంటీ ప్లెంటీ రా
నా రెండు పాకెట్స్ ఎప్పుడు ఎమ్టీ ఎమ్టీ రా మా డాడీ
పాకెట్స్ ఎప్పుడు ప్లెంటీ ప్లెంటీ రా నా రెండు పాకెట్స్ ఎప్పుడు
ఎమ్టీ ఎమ్టీ రా