DJJohal.Com

Maate Vinadhuga by Sid Sriram
download Sid Sriram  Maate Vinadhuga mp3 Single Tracks song

Album: Maate Vinadhuga

Singer: Sid Sriram

Music: Jakes Bejoy

Lyrics: Krishna Kanth

Label: Aditya Music

Released: 2019-02-05

Duration: 04:56

Downloads: 88584770

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Maate Vinadhuga Song Lyrics

మాటే వినదుగ (మాటే వినదుగ) మాటే వినదుగ (మాటే వినదుగ)
పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే
గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ
Wiper-e తుడిచే కారే కన్నీరే ఓ మాటే వినదుగ వినదుగ
వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం
దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం
వేగం పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ
పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే
పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో
తీరే ఆ Wiper-e తుడిచే కారే కన్నీరే చిన్న చిన్న
చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవా మిగిలుంటే హో
నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా
కష్టాలెన్ని రానీ జేబే ఖాళీ కానీ నడుచునులే బండి నడుచునులే దారే
మారిపోనీ ఊరే మర్చిపోనీ వీడకులే శ్రమ విడువకులే తడి ఆరే ఎదపై
ముసిరేను మేఘం మనసంతా తడిసేలా కురిసే వాన మాటే వినదుగ
వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ
వినదుగ వేగం వేగం వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం
దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం
వేగం మాటే వినదుగ (మాటే వినదుగ) మాటే వినదుగ (మాటే
వినదుగ) పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ
మొదలే మలుపూ కుదుపూ నీదే మరు జన్మతో (పరిచయం) అంతలా (పరవశం)
రంగు చినుకులే గుండెపై రాలెనా

Related Songs

» Buttabomma (Armaan Malik) » Samajavaragamana (Sid Sriram) » Crazy Feeling (Prudhvi Chandra) » Priyathama Priyathama (Chinmayi Sripaada) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » Choosi Chudangane (Mahati Swara Sagar, Anurag Kulkarni) » Ninnila (Armaan Malik, Thaman S) » Ismart Title Song (Anurag Kulkarni) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Inkem Inkem Inkem Kaavaale (Sid Sriram)