DJJohal.Com

Inkem Inkem Inkem Kaavaale by Sid Sriram
download Sid Sriram  Inkem Inkem Inkem Kaavaale mp3 Single Tracks song

Album: Inkem Inkem Inkem Kaavaale

Singer: Sid Sriram

Music: Gopi Sunder

Lyrics: Ananta Sriram

Label: Aditya Music

Released: 2018-08-17

Duration: 04:26

Downloads: 69167614

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Inkem Inkem Inkem Kaavaale Song Lyrics

(తదిగిన తకఝణు) (తదిగిన తకఝణు) (తరికిట తదరిన తధీందీంత ఆనందం) (తలవని
తలపుగ ఎదలను కలుపగ) (మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం)
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే
వచ్చి వాలావే ఇకపై తిరణాళ్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ
తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ
పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది
చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరణాళ్లే (తదిగిన
తకఝణు) (తదిగిన తకఝణు) (తరికిట తదరిన తధీందీంత ఆనందం) (తలవని తలపుగ
ఎదలను కలుపగ) (మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం) ఊహలకు
దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడిపడినది తెలుసా మనసున
ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస
నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట
నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూశా ఇంకేం
ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి
వాలావే ఇకపై తిరణాళ్ళే మాయలకు కదలని మగువా మాటలకు కరగని
మధువా పంతములు విడువని బిగువా జరిగినదడగవా నా కథని తెలుపుట సులువా
జాలిపడి నిమిషము వినవా ఎందుకని ఘడికొక గొడవ చెలిమిగ మెలగవా నా
పేరు తలచితే ఉబికే లావా చల్లబడి నను నువు కరుణించేవా
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే
వచ్చి వాలావే ఇకపై తిరణాళ్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి
హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మై
మళ్లీ పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే
ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరణాళ్లే
(తదిగిన తకఝణు) (తదిగిన తకఝణు) (తరికిట తదరిన తధీందీంత ఆనందం) (తలవని
తలపుగ ఎదలను కలుపగ) (మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం)

Related Songs

» Jatha Kalise (Sagar, Suchitra) » Maate Vinadhuga (Sid Sriram) » Samajavaragamana (Sid Sriram) » Gala Gala Paruthunna (Mani Sharma, Nihal) » Modalaudaam (Sunitha, Anurag Kulkarni) » Nuvvu Navvukuntu (Kapil Kapilan) » Anaganaga (Ambika Sashittal) » Suttamla Soosi (Anurag Kulkarni, Yuvan Shankar Raja) » Proudse Single (Nakash Aziz, Bheems Ceciroleo) » College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma)