Album: Anaganaga
Singer: Ambika Sashittal
Music: Sricharan Pakala
Lyrics: Ramesh Yadma
Label: Aditya Music
Released: 2018-08-17
Duration: 02:40
Downloads: 529122
అనగనగా ఓ మెరుపు కల కనబడుతున్నది కళ్ళకిలా తడబడిన ఆ గుండె
దడ వినబడుతున్నది పైకి ఎలా ఇదివరకు అసలెరుగనిదే అలజడి నీ పనా
తనవసమై అతి పరవసమై మెరుపై ఉరమనా చినుకై చేరనా అలనై కదలనా
వరదై పారనా అనగనగా ఓ మెరుపు కల కనబడుతున్నది కళ్ళకిలా
తడబడిన ఆ గుండె దడ వినబడుతున్నది పైకి ఎలా ఇదివరకు
అసలెరుగనిదే అలజడి నీ పనా తనవసమై అతి పరవసమై మెరుపై ఉరమనా
వాన వాన వాన వాన వాన