DJJohal.Com

Mallieswarivey by Jassie Gift
download Jassie Gift  Mallieswarivey mp3 Single Tracks song

Album: Mallieswarivey

Singer: Jassie Gift

Music: Jassie Gift

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released: 2004-01-01

Duration: 04:31

Downloads: 14677512

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Mallieswarivey Song Lyrics

Watch On, Watch On, Watch On, Watch This Dup
Dup Dup Style I Am Gonna Dip Dip Dip
It Into Your Smile Hold Me Baby Just Hold
My Hand Forever And Ever Every Time I Wanna
See You My Girl మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే
మగశ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా వెన్నెల నువ్వో
వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవో హే చిక్కులు పెట్టే
అల్లికవో పోలికలో పసిబాలికవే చురకత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే
మగశ్వాసల అంజలివే నీ కళ్ల నింగిలో పున్నాల పొంగులో వేవేల
తారకలే జలకమాడుతున్నవో నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో సింగారి చెంపలో కెంజాయ
సొంపులో వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో నిదరలో ఉదయం ఎదురయే సమయం
ఎదకు ఇంద్రజాలమేదో చూపుతోందే సోయగమా Baby Don′t You Ever Leave,
I'm Your Don రాజా Come On Every Time You′re
My दिलरुबा I Can Never Stop This Feeling, I'm
Your Don Raja Yeah Hey Hey మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే Baby Run Your Body With
This Freaky Thing And I Won't Let You Go
And I Won′t Let You Down Through The Fire,
The Limit To The Wall Just To Be With
You I′m Gladly Risk It All Let Me Do
It One More Time Do It One More Time
Baby, Come On And Let's Get It Into The
Party కొల్లేటి సరసులో తుళ్ళేటి చేపలై రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే నా
కొంగ జపము చూసి ఉలికి పడుతూవున్నవే ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా
ఏ వైపు చూపు తిప్పనీక చంపుతున్నవే వదలదే హృదయం కదలదే నిమిషం
చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవే సౌందర్యమా మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా వెన్నెల
నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవో హే చిక్కులు
పెట్టే అల్లికవో పోలికలో పసిబాలికవే చురకత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మధురాశల
మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే

Related Songs

» Choopultho Guchi (Shankar Mahadevan) » Oororo Yogi (Karthik, Sunitha Upadrasta) » Oka Maru Kalisina Andam (Karthik) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Cheliya Cheliya (KK, Suchitra) » Konte Chooputho (Belly Raj, Deepa) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » Ivala (KK, Sunitha) » Ismart Title Song (Anurag Kulkarni) » Oorugalle (Karthik, N.C. Karunya, Harini, Malathi)