Album: Maya
Singer: Arijit Singh, Ramya Behara
Music: Vishal & Shekhar
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2018-04-22
Duration: 03:54
Downloads: 3726139
మాయా (మాయా మాయా మాయా మాయా) మాయా (మాయా మాయా మాయా
మాయా) (మాయా మాయా మాయా మాయా) ఏచోట మొదలయ్యావో తెలుసా
ఎటువైపు వెళుతున్నావో వలస పుటకతో తెల్లని తెలుపే నీ కల నడకలో
నలుపయిందేంటో నీ వెన్నెల जरा देखलो जरा देखलो జరిగేదేమిటో
जरा देखलो जरा देखलो ఒరిగేదేమిటో సర్దుబాటే అలువాటై కదిలిపోతున్నావెటో जरा
देखलो जरा देखलो జరిగేదేమిటో హే, ఒళ్ళు మరసి నీకే
నువు నీళ్లొదిలినావా ఓరోరి బైరాగి కళ్ళు తెరిసి కపటాన కదిలెళ్ళినావా మైకాన
ఊరేగి హే, ఒళ్ళు మరసి నీకే నువు నీళ్లొదిలినావా ఓరోరి బైరాగి
కళ్ళు తెరిసి కపటాన కదిలెళ్ళినావా మైకాన ఊరేగి లోకాన తీపికున్న విలువ
చేదుకేడుంది ఆ తీపి చేదు చేస్తావున్నగాని బాగుంటాది ఒళ్ళు మరసి నీకే
నువు నీళ్లొదిలినావా ఓరోరి బైరాగి మాయా ए खुदा ये
कथा మాయ నలుపే అంటకుండా మట్టిగడపే చేరుకోదా ఆట నీదే వేట
నీదే అంతటా హో, మంచికళలు సంచినిండ ఉంటే సరిపోద్దా ఓరోరి
బైరాగి ఆటి దారి సక్కగుందో లేదో సరిచూసుకోవా ఓసారట్టా ఆగి నిజంగ
నిదరపోయేటోడ్ని లేపే ఈలుంది నిదర్నే మెలకువంటూ తిరిగేటోడికేం చెప్పేది మంచికళలు సంచినిండ
ఉంటే సరిపోద్దా ఓరోరి బైరాగి ఏచోట మొదలయ్యిందో వలస ఎందాక
దిగిపోయావో తెలుసా అగ్గిలా రగిలిన ఆశయం ఎక్కడో మాయమైనావులే నీలో నువ్వెప్పుడో
जरा देखलो जरा देखलो జరిగేదేమిటో जरा देखलो जरा
देखलो ఒరిగేదేమిటో సర్దుబాటే అలువాటై కదిలిపోతున్నావెటో जरा देखलो जरा देखलो
జరిగేదేమిటో మాయా