DJJohal.Com

Meghala Dosililo by Shankar Mahadevan
download Shankar Mahadevan  Meghala Dosililo mp3 Single Tracks song

Album: Meghala Dosililo

Singer: Shankar Mahadevan

Music: Shankar-Ehsaan-Loy

Lyrics: Vanamala

Label: T-Series

Released: 2008-09-04

Duration: 07:10

Downloads: 31276

Get This Song Get This Song
song Download in 128 kbps song Download in 320 kbps
Share On

Meghala Dosililo Song Lyrics

మేఘాల దోసిలిలో తొలి మంచు పూలు చేజారి నేలపై చెంగుమన్న లేళ్ళు
మురిపాలు తాగి మురిసే వరాలు ముత్యాల వానై కురిసే స్వరాలు వాడనీకుమా
నేల మీద తారలు వణికించు జాముల్లో వెచ్చందనాలు వెంటాడు చీకటిలో వెలుగు
సంతకాలు తెర చాటు లోకంలో తొలి ఆనవాళ్ళు సాగుతున్న దారుల్లో విరిసే
సుమాలు వాడనీకుమా నేల మీద తారలు కను పాపల గదిలో
నిదురై ఆ నిదురలు తియ్యని కలలై నీ కలలో తోచే ఈ
వరాన్నే కోరుకో రంగురంగుల పువ్వుల ఎదపై చిన్ని నగవులు నగలుగ తొడిగే
ఏ ఫలమాసించని పసి ప్రేమలనే చేరుకో చిగురించే ఆశలాగా చిరు ఆశయమే
నీ శ్వాసగా అలరించే పాపలు వాడనీకుమా నేల మీద తారలు
నడి రాతిరి గుడినే దాటి నడిచొచ్చిన మెరుపులు వీరే అరె బుడి
బుడి అడుగులు వేసి బుడుగులు Walker-ye చిరునవ్వులు వెన్నెల తునకై అరుదించిన
వేకువ చురుకై తమ ఆశలనైనా నిరాశలనైనా దాచదే విరబూసే వాన విల్లు
ఒంటి నిండా వర్ణాలు పూసినవి పాపలు వాడనీకుమా నేల మీద తారలు
ప్రవాహంలో నావకు తెర చాపలాగా నడిచేది మనతో ఈ పాపలేగా
పూసేటి ఆమనికి పచ్చందనాలు దేవతల నవ్వుల్లో కొలువైన వాళ్ళు వాడనీకుమా నేల
మీద తారలు (నేల మీద తారలు) ఒక తొలకరి చినుకుల జడిలో
ఈ గలగల మాటల సుడిలో మీ ఊహకు అందని ప్రశ్నగ మారిన
బుడతడే నీ మనసున నలుపును కడిగి తన కలలకు రంగులు తొడిగి
గత జన్మల వరమై నీ ఒడి చేరిన బాలుడే తను ఊయలపై
జాబిలిలా ఇల గుండెలు వీడని సడిలా ఆ కిరణాన్నే తన ధనస్సుగా
మార్చెను తెలివిలా నలు దిక్కులలో తూరుపులా నది చెక్కిలిపై కెరటంలా చెలరేగిన
ఆశను ఆపదు ఇక ఏ సాధ్యమా వాడనీకుమా వాడనీకుమా వాడనీకుమా వాడనీకుమా
వాడనీకుమా

Related Songs

» Nuvvunte (Sagar, Sumangali) » Niluvaddham (Karthik, Sumangali) » Apudo Ipudo (Siddharth) » Oh Little Sweet (Ananya Wadkar, Vijay Prakash) » Samajavaragamana Male (Sid Sriram) » Ennadu Amma Chappelo (Shankar Mahadevan) » Nannaku (Sagar, Devi Sri Prasad) » You Rock My World (Shaan, Premji Amaran) » Neeti Mullai (Sagar, Sumangali) » Vellu Vellu Veluvala (Raman Mahadevan)