Album: Mona Mona
Singer: Hariharan, Kousalya
Music: Chakri
Lyrics: Chakri
Label: Aditya Music
Released: 2015-10-20
Duration: 05:40
Downloads: 601794
మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ
నీద దిగితల్ టోనా సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర
చూపులతో నా తనువె నీదైతె నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ
చెవి చేరలి నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి మోన
మోన మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా
వీణ నీద దిగితల్ టోనా హిమమే యెదో కురియాలి చెక్కిళ్ళు
తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి వనమేదో చెయ్యాలి చిరుగాలి
వెయ్యాలి వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన చలి గిలి చేసెను మోన తొలి ముద్దులకై
రాన జరిగేది ఏమైన జరగాలి కలలాగ ఆనందం అంబరమై నను నేను
మరవాల మోన మోన మోన మోన మోన మీన కనుల సోన
నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా జపమేదో చెయ్యాలి
హౄదయాలు కలవాలి గగనాన తారల తొడైఇ గలము విప్పి పాడలి జతలన్ని
మురియాలు ఒకటైన మన చూసి కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి
బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే నీవనుకోన బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే
నీవనుకోన చింతేల ప్రియభామ నీ చెంత నేలేన కొంతైన ఓపిక ఉంటే
సొంతం నే కాలేన మోన మోన మోన మోన మోన మీన
కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర చూపులతో నా తనువె
నీదైతె నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి నువ్వాడే
సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి మోన మోన మోన మోన
మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్
టోనా