Album: Moodu Mullu
Singer: S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Music: M.M. Keeravani
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 1995-07-13
Duration: 05:06
Downloads: 446624
ఆ ఆ ఆ ఆ హ హ హ హ ఆ
ఆ ఆ ఆ అహహ అహహ హ ఆ ఆ ఆ
ఆ అహహ అహహ మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు గూటి
బయట గుట్టులాటా హ హ హ హ హ ఏడు అంగలేసినాక
ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంట ఎంకిపాటా హ హ హ హ
హ ఊ ఊ ఊ ఆకుపచ్చకొండల్లో ఓ ఓ ఓ ఓ
గోరువెచ్చగుండెల్లో ఆకుపచ్చకొండల్లో గోరువెచ్చగుండెల్లో ముక్కుపచ్చలారబెట్టి ముద్దులంటా హ హ హ హ
హ మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు గూటి బయట గుట్టులాటా హ
హ హ హ హ ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి
పాడుకుంట ఎంకిపాటా హ హ హ హ హ హ
హ హ హ హ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ హ హ హ హ హ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ హ హ హ హ హ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ హొయ్ పుష్యమాసమొచ్చింది భోగిమంటలేసింది
కొత్తవేడి పుట్టింది గుండెలోనా హ హ హ రేగుమంట పూలకే రెచ్చిపోకు
తుమ్మెదా కాచుకున్న ఈడునే దోచుకుంటె తుమ్మెదా హొయ్ హొయ్ హొయ్ హొయ్
మంచుదేవతొచ్చిందా మంచమెక్కి కూకుందా అహహ అహహ అహహ వణుకులమ్మ తిరనాళ్ళే ఓరినాయనో
సీతమ్మోరీ సిటికెన ఏలూ సిలక తొడిగితె సిగ్గులెర్రనా రాములోరు ఆ సిలక
కొరికితె సీతమ్మోరీ బుగ్గలెర్రనా ఊ ఊ ఊ ఊ మూడుముళ్ళు ఏసినాక
చాటులేదు మాటులేదు గూటి బయట గుట్టులాటా హ హ హ హ
హ ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంట ఎంకిపాటా
హ హ హ హ హ హాయి దాయి దాయి దాయి
హాయీ దాయి దాయి దాయి వయసు చేదు తెలిసింది మనసు పులుపు
కోరింది చింతచెట్టు వెతికింది చీకటింటా హ హ హ హ హ
కొత్తకోరికేమిటో చెప్పుకోవె కోయిలా ఉత్తమాటలెందుకూ తెచ్చుకోర ఊయలా హా హా
హొయ్ హొయ్ హొయ్ ముద్దువాన వెలిసింది పొద్దుపొడుపు తెలిసింది వయసు వరస
మారింది ఓరి మన్మధా మూడుముళ్ళ జతలోన ముగ్గురైన ఇంటిలోనా జోరు కాస్త
తగ్గనీర జో జో జో జోజో జోజో జోజోజో జోజో జోజో
జోజో